MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips009894ce-03c6-4585-9603-6ec6b5d3b7a2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips009894ce-03c6-4585-9603-6ec6b5d3b7a2-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న భారీ చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాను పాన్ ఇండియన్ సినిమా గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ అందరినీ ఆకర్షిస్తుంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో గుబురు గడ్డంతో అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లర్ గా కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర చాలా బలంగా ఉంటుందట. .tollywood gossips;beauty;kumaar;allu arjun;arya;manchu manoj kumar;prasad;rashmika mandanna;sethu;sukumar;sunil;urvashi;vijay;korcha;adinarayanareddy;cinema;tamil;director;husband;hero;letter;joseph vijay;arjun 1;indian;aryaaపుష్ప లో మంచు మనోజ్..ఈ హీరోనైనా ఫిక్స్ యేనా ..??పుష్ప లో మంచు మనోజ్..ఈ హీరోనైనా ఫిక్స్ యేనా ..??tollywood gossips;beauty;kumaar;allu arjun;arya;manchu manoj kumar;prasad;rashmika mandanna;sethu;sukumar;sunil;urvashi;vijay;korcha;adinarayanareddy;cinema;tamil;director;husband;hero;letter;joseph vijay;arjun 1;indian;aryaaSun, 14 Feb 2021 05:00:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న భారీ చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాను పాన్ ఇండియన్ సినిమా గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ అందరినీ ఆకర్షిస్తుంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో గుబురు గడ్డంతో అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లర్ గా కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర చాలా బలంగా ఉంటుందట. .

ఈ పాత్ర కోసం మొదట తమిళ హీరో విజయ్‌ సేతుపతి నటించేందుకు కమిట్ అయ్యారు. కానీ కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అయి మొత్తానికి విజయ్సినిమా నుండి తప్పుకున్నాడు. తరువాత ఆ పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపించాయి. ఆది పినశెట్టి, తమిళ్ హీరో ఆర్య, సునిల్..ఇలా చాల మంది పేర్లు వినిపించాయి. అయితే ఎవరిని కూడా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు ఈ పాత్ర కోసం మంచు మనోజ్ ను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడని తాజాగా రూమర్స్ వస్తున్నాయి.

మంచు మనోజ్ బాడీ లాంగ్వేజ్ ఈ పాత్ర కు కరెక్ట్ గా సరిపోతుందని సుకుమార్ ఆలోచిస్తున్నాడట. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. కాగా స్టార్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ సినిమా కోసం ఈ పాటను కూడా రికార్డ్ చేశారట. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్‌గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. 


రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు

హీరోయిన్ కాంచన పద్మావతి అమ్మవారి కోసం చేసిన భువిరాళం..ఎన్ని కోట్ల విలువ తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>