PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections2b0fd727-42a6-4176-bd50-26c2c730d575-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections2b0fd727-42a6-4176-bd50-26c2c730d575-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికల మీద ఎన్నికలు వరసగా వచ్చేస్తున్నాయి. ఒక రకంగా ఎన్నికల జాతరగా దీన్ని చెప్పాలేమో. పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతలుగా జరుగుతున్నాయి. ఇప్పటికి రెండు విడతల ఎన్నికలు పూర్తి అయ్యాయి. మరో వారంలో పంచాయతీ పోరు ముగుస్తుంది. ఆ వెంటనే మునిసిపల్ పోరుకు రంగం అతి వేగంగా సిధ్ధమవుతోందని అంటున్నారు. jagan-nimmagadda-elections;kumaar;tiru;botcha satyanarayana;tirupati;panchayati;husband;ycpజగడ్డ : రేపే మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్....?జగడ్డ : రేపే మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్....?jagan-nimmagadda-elections;kumaar;tiru;botcha satyanarayana;tirupati;panchayati;husband;ycpSun, 14 Feb 2021 19:53:17 GMTపంచాయతీ ఎన్నికలు నాలుగు విడతలుగా జరుగుతున్నాయి. ఇప్పటికి రెండు విడతల ఎన్నికలు పూర్తి అయ్యాయి. మరో వారంలో పంచాయతీ పోరు ముగుస్తుంది. ఆ వెంటనే మునిసిపల్ పోరుకు రంగం అతి వేగంగా సిధ్ధమవుతోందని అంటున్నారు.

పంచాయతీ ఎన్నికలు ఈ నెల 21తో ముగియడంతోనే నాలుగు రోజుల వ్యవధిలో మునిసిపల్ ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ విడుదల చేస్తారని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు తాము సిధ్ధమని ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా చెప్పేసింది. దీని మీద మునిసిపల్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ అయితే  పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. తాము మునిసిపల్ ఎన్నికలకు సిధ్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.  ఎన్నికల సంఘం ఎపుడు ఎన్నికలు పెడితే అపుడు తాము రెడీ అనేశారు. దీంతో  ఏ క్షణానైనా మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఏపీలో విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమంగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఆయన అది ముగించుకుని విజయవాడకు రాగానే మునిసిపల్ ఎన్నికల మీద అతి కీలకమైన నిర్ణయం తీసుకుంటారని అంతా భావిస్తున్నారు.

అదే కనుక జరిగితే రెండు విడతలుగా మునిసిపల్ ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతాయని అంటున్నారు. ఏపీలో 76 మునిసిపాలిటీలు ఉన్నాయి. వాటితో పాటు నగర పాలికలు ఉన్నాయి. వీటికి ఒక విడతలో ఎన్నికలు పెట్టి మరో విడతలో 16 దాకా ఉన్న కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తారని అంటున్నారు. టోటల్ గా చూస్తే మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగబోతోంది అంటున్నారు. మొత్తానికి ఇదే ఊపులో అన్ని ఎన్నికలను ఎదుర్కోవాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. దీని వల్ల ఎన్నికల కోడ్ వంటి ఇబ్బందులు ఒకేసారితో పోతాయి అని కూడా భావిస్తున్నారు. అలగే పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన అనుకూలతను కంటిన్యూ చేయవచ్చు అని ఆలోచిస్తున్నారుట.






సంచలనం... ఏపీలో జగన్ పెట్రోల్ ధరలు తగ్గిస్తారా...?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>