PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/janasena-pawankalyan-bjp-tirupati-amitshah-modi6421eb87-86c6-47c6-ad46-8db8e19c20bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/janasena-pawankalyan-bjp-tirupati-amitshah-modi6421eb87-86c6-47c6-ad46-8db8e19c20bc-415x250-IndiaHerald.jpgవాస్తవానికి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన పార్టీకి అన్ని విధాలుగా కూడా రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జనసేన పార్టీ నేతలు మీడియాతో మాట్లాడాలి అన్నా సరే బిజెపి రాష్ట్ర నాయకత్వం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టీవీ సమావేశాల్లో కూడా పెద్దగా పాల్గొనే ప్రయత్నం చేయటం లేదు. చర్చావేదికలో భారతీయ జనతా పార్టీ నేతలు మినహా పెద్దగా ఎవరు కనబడటంలేదు. దీనివలన జనసేన పార్టీ నష్టపోతుందని ఆవేదన జనసేన పార్టీ నేతలకు ఎక్కువగా ఉంది. రాష్ట్ర పార్టీలో ఉన్న కీలకpawan kalyan;pawan;kalyan;vedhika;bharatiya janata party;janasena;media;television;janasena party;partyసంచలనం... పార్టీ నేతలకు పవన్ ఫ్రీ హ్యాండ్సంచలనం... పార్టీ నేతలకు పవన్ ఫ్రీ హ్యాండ్pawan kalyan;pawan;kalyan;vedhika;bharatiya janata party;janasena;media;television;janasena party;partySun, 14 Feb 2021 19:25:49 GMTజనసేన పార్టీకి అన్ని విధాలుగా కూడా రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జనసేన పార్టీ నేతలు మీడియాతో మాట్లాడాలి అన్నా సరే బిజెపి రాష్ట్ర నాయకత్వం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టీవీ సమావేశాల్లో కూడా పెద్దగా పాల్గొనే ప్రయత్నం చేయటం లేదు. చర్చావేదికలో భారతీయ జనతా పార్టీ నేతలు మినహా పెద్దగా ఎవరు కనబడటంలేదు. దీనివలన జనసేన పార్టీ నష్టపోతుందని ఆవేదన జనసేన పార్టీ నేతలకు ఎక్కువగా ఉంది.

రాష్ట్ర పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా పెద్దగా ఎవరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పార్టీ నేతలకు కొన్ని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో మీరు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అలాగే టీవీ చర్చా వేదికలో పాల్గొనే విషయంలో కూడా మీరు పెద్దగా ఎవరూ అభిప్రాయాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్పారట.

అసలు ఎవరి అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని పార్టీ ని కాపాడే విధంగా మీరు వ్యాఖ్యలు చేయాలని ప్రజల్లోకి వెళ్లే విధంగా విమర్శలు ఉండాలని నిర్మాణాత్మక విమర్శలు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ కొంతమంది నేతల వద్ద అభిప్రాయపడ్డారు. టీవీ చర్చ వేదిక లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ప్రతి అంశంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అంతేగాని భారతీయ జనతా పార్టీకి భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే బిజెపి ఇలాగే ఉంటే మాత్రం జనసేన పార్టీ ఎదురుతిరిగే అవకాశాలు ఉంటాయి.


సంచలనం... ఏపీలో జగన్ పెట్రోల్ ధరలు తగ్గిస్తారా...?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>