MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi55e6cc9c-dfc6-4678-b539-d2c9415685c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi55e6cc9c-dfc6-4678-b539-d2c9415685c0-415x250-IndiaHerald.jpgమెగా స్టార్ గా గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని శాసిస్తున్న చిరంజీవి బాలీవుడ్ లో కూడ ప్రముఖ హీరోగా ఒక వెలుగు వెలగాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలలో భాగంగా చిరంజీవి కొన్ని హిందీ సినిమాలలో నటించినా బాలీవుడ్ ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.అయితే ఇప్పుడు పరిస్థితులు మారి దక్షిణాది హీరోలు కూడ పాన్ ఇండియా హీరోలుగా చలామణి అవుతున్న పరిస్థితులలో రామ్ చరణ్ కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారబోతున్నాడు. ఇప్పుడు చరణ్ చిరంజీవికి సంబంధించిన మరో తీరని కోరికను కూడ తీరుస్తూ చిరంజీవికి భావోద్chirangeevi;chiranjeevi;ram charan teja;raj;ram pothineni;rajamouli;shankar;india;bollywood;rrr movie;cinema;hindi;industry;indian;dilచరణ్ అంగీకారంతో నెరవేరిన చిరంజీవి కోరిక !చరణ్ అంగీకారంతో నెరవేరిన చిరంజీవి కోరిక !chirangeevi;chiranjeevi;ram charan teja;raj;ram pothineni;rajamouli;shankar;india;bollywood;rrr movie;cinema;hindi;industry;indian;dilSun, 14 Feb 2021 09:00:00 GMTచిరంజీవి బాలీవుడ్ లో కూడ ప్రముఖ హీరోగా ఒక వెలుగు వెలగాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలలో భాగంగా చిరంజీవి కొన్ని హిందీ సినిమాలలో నటించినా బాలీవుడ్ ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.


అయితే ఇప్పుడు పరిస్థితులు మారి దక్షిణాది హీరోలు కూడ పాన్ ఇండియా హీరోలుగా చలామణి అవుతున్న పరిస్థితులలో రామ్ చరణ్ కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారబోతున్నాడు. ఇప్పుడు చరణ్ చిరంజీవికి సంబంధించిన మరో తీరని కోరికను కూడ తీరుస్తూ చిరంజీవికి భావోద్వేగాన్ని కలిగించాడు. చిరంజీవి మెగా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న రోజులలో ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలని చాల గట్టి ప్రయత్నాలు చేసాడు.



చిరంజీవి తన కోరికను శంకర్ ఎదుట ఒక ఫంక్షన్ లో అప్పట్లో చెప్పినప్పటికీ ఎందుకనో శంకర్ చిరంజీవిని పెద్దగా పట్టించుకోలేదు అని అంటారు. రాజమౌళి నేషనల్ సెలెబ్రెటీగా మారిన తరువాత శంకర్ హవా మసక బారడం మొదలైంది. దీనికితోడు శంకర్ తీసిన ‘ఐ’ ‘రోబో’ ‘2.0’ అంచనాలు అందుకోలేక పోవడంతో శంకర్ ఇమేజ్ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది.


దీనికితోడు శంకర్ భారీ ఆశలు పెట్టుకుని నిర్మిస్తున్న ‘ఇండియన్ 2’ మూవీ కూడ రకరకాల సమస్యలు మధ్య సతమతమౌతోంది. ఇలాంటి శంకర్ మారుతున్న పరిణామాలు గ్రహించి ఒక మెట్టు దిగి రామ్ చరణ్ తో ఒక మూవీ చేయబోతూ ఉండటం ఆమూవీకి దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. జరుగుతున్న ఈపరిణామాలకు భావోద్వేగానికి లోనైన చిరంజీవి తనకు తీరని కోరికను చరణ్ తీరుస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం ట్రెండింగ్ గా మారింది.ఇప్పుడు చిరంజీవి కామెంట్స్ మెగా అభిమానుల మధ్య వైరల్ గా మారడంతో చిరంజీవికి నిజమైన వారసుడు రామ్ చరణ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..





జగడ్డ: చిత్తూరులో నిమ్మగడ్డ పర్యటన.. పోలీసుల అభ్యంతరం..?

ఏపీ పంచాయతీ ఎన్నికల్లోనే అది రికార్డు విజయం..

జగడ్డ : రెండో విడతలోనూ ఎవరి లెక్కలు వారివే..

చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి షాక్ ఇచ్చిన ఓట‌ర్లు.... అక్క‌డ సైకిల్ గ‌ల్లంతు

వైసీపీ కీల‌క‌నేత‌కు షాక్‌.. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో టీడీపీ ఘ‌న‌విజ‌యం

తెలంగాణ టీడీపీపై చంద్ర‌బాబు మ‌ళ్లీ ఫోక‌స్‌... ఇదిగో సాక్ష్యం..

జగడ్డ: నిమ్మగడ్డ జగన్ చేతికి అడ్డంగా దొరికిపోయారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>