MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/zabardast64a49c0a-18cb-4e9f-8a20-f59cb7c1d381-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/zabardast64a49c0a-18cb-4e9f-8a20-f59cb7c1d381-415x250-IndiaHerald.jpgగత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెరపై కడుపుబ్బా నవ్విస్తున్న షో జబర్దస్త్. ఈ షో ద్వారా చాల మంది కమెడియన్స్ బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటికే జబర్దస్త్ షో నుంచి వచ్చిన వాళ్లకు ఈ బాధలు కూడా తెలుసు. ఇప్పుడు హరి కూడా ఇదే చెప్పాడు. ఈయన జబర్దస్త్ ప్రేక్షకులకు హరితగా బాగా పరిచయం. భాస్కర్ సహా అందరి స్కిట్స్‌లో కూడా అమ్మాయి వేషాలు వేస్తుంటాడు హరి.zabardast;bhaskar;deva;hari;hari music;prema;baba bhaskar;jabardasth;marriage;love;interview;sex;girlజబర్దస్త్ లో ఛాన్స్ అడిగితే రూమ్‌కు పిలిచారంటూ సంచలన వ్యాఖ్యలు..!?జబర్దస్త్ లో ఛాన్స్ అడిగితే రూమ్‌కు పిలిచారంటూ సంచలన వ్యాఖ్యలు..!?zabardast;bhaskar;deva;hari;hari music;prema;baba bhaskar;jabardasth;marriage;love;interview;sex;girlSun, 14 Feb 2021 10:00:00 GMTజబర్దస్త్ షో నుంచి వచ్చిన వాళ్లకు ఈ బాధలు కూడా తెలుసు. ఇప్పుడు హరి కూడా ఇదే చెప్పాడు. ఈయన జబర్దస్త్ ప్రేక్షకులకు హరితగా బాగా పరిచయం. భాస్కర్ సహా అందరి స్కిట్స్‌లో కూడా అమ్మాయి వేషాలు వేస్తుంటాడు హరి. లేడీ గెటప్స్‌తోనే పాపులర్ అయిన ఈయన ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టాడు.

అయితే కొందరు తనకు ఐ లవ్ యూ కూడా చెప్పారని.. దాన్ని ఎలా తీసుకోవాలో కూడా తెలియడం లేదని చెప్పాడు హరి. తాను కూడా అందరిలాగే అబ్బాయినే కదా.. అలాంటిది అబ్బాయిలే వచ్చి తనను ప్రేమిస్తున్నామని చెబుతుంటే నవ్వేస్తుంటానని చెప్పాడు. అంతేకాదు.. సెక్స్ కోసమే ప్రేమ నాటకం ఆడుతుంటారని.. తనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పాడు హరి. వాళ్లకు ఎలా చెప్పాలో కూడా తనకు అర్థమయ్యేది కాదని చెప్తున్నాడు హరి.

ఇక ముఖ్యంగా లేడీ గెటప్స్ వేసినపుడు ఇలాంటివి తప్పవంటున్నాడు హరి. తాను కూడా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని.. దేవుడిచ్చిన రూపాన్ని ఎలా మార్చుకుంటామని ప్రశ్నిస్తున్నాడు హరి. ఇదిలా ఉంటే జబర్దస్త్‌కు వచ్చిన కొత్తలో అవకాశాల కోసం అడిగితే టీమ్ లీడర్స్ కూడా కొందరు రూమ్‌కు పిలిచారంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే వాళ్లెవరో చెప్పనంటున్నాడు హరి. జబర్దస్త్ నటులకు ఇలాంటి వేధింపులు ఇదే తొలిసారి కాదు.

అయితే గతంలో అమ్మాయిగా మారిన సాయితేజను ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచాడని.. అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. దానికి ముందు లేడీ గెటప్స్‌తో బాగా పాపులర్ అయిన శాంతి స్వరూప్‌తో పాటు వినోదినిని కూడా చాలా మంది వేధించారని ఇంటర్వ్యూలలో చెప్పారు. తామంతా కుటుంబాల కోసం కష్టపడుతున్నామని.. అలాంటిది తమ బాధ అర్థం చేసుకోకుండా ఇలా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు ఈ జబర్దస్త్ కమెడియన్లు.




నెలకో సినిమాతో సందడి చేయనున్న స్టార్ హీరోయిన్.. ఇక ఫ్యాన్స్ కు పండగే...

ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను నిలబెట్టి ప్రశ్నించిన ఎంపి మైకెల్ రెంపెల్ వార్నర్

ఏపీ పంచాయతీ ఎన్నికల్లోనే అది రికార్డు విజయం..

జగడ్డ : రెండో విడతలోనూ ఎవరి లెక్కలు వారివే..

చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి షాక్ ఇచ్చిన ఓట‌ర్లు.... అక్క‌డ సైకిల్ గ‌ల్లంతు

వైసీపీ కీల‌క‌నేత‌కు షాక్‌.. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో టీడీపీ ఘ‌న‌విజ‌యం

తెలంగాణ టీడీపీపై చంద్ర‌బాబు మ‌ళ్లీ ఫోక‌స్‌... ఇదిగో సాక్ష్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>