MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-heroin-gajaala-emainattud76e708f-44cc-48f6-b6b9-729fb3412496-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-heroin-gajaala-emainattud76e708f-44cc-48f6-b6b9-729fb3412496-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. అందాల తార గజాలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆకట్టుకునే అందం తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.ఇక జగపతి బాబు, లయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నాలో ఉన్న ప్రేమ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది గజాలా. ఆ వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ -యస్ యస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రంలో నటించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఈ చిత్రం తరువాత వెంటనే ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ‘కలుసుకోవాలని’… తరుణ్ హీgajaala;ntr;kiran;laya;prema;raja;ramu;rajamouli;tara;tarun;uday kiran;india;tollywood;cinema;television;love;blockbuster hit;hero;letter;heroine;nandamuri taraka rama rao;arjun 1;student no 1;allari;tarun kumar;chitramహీరోయిన్ గజాలా ఏమైపోయినట్టు....హీరోయిన్ గజాలా ఏమైపోయినట్టు....gajaala;ntr;kiran;laya;prema;raja;ramu;rajamouli;tara;tarun;uday kiran;india;tollywood;cinema;television;love;blockbuster hit;hero;letter;heroine;nandamuri taraka rama rao;arjun 1;student no 1;allari;tarun kumar;chitramSun, 14 Feb 2021 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. అందాల తార గజాలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆకట్టుకునే అందం తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.ఇక జగపతి బాబు, లయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నాలో ఉన్న ప్రేమ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది గజాలా. ఆ వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ -యస్ యస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రంలో నటించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఈ చిత్రం తరువాత వెంటనే ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ‘కలుసుకోవాలని’… తరుణ్ హీరోగా వచ్చిన ‘అదృష్టం’ వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అంతేకాదు ఎన్టీఆర్ తో మరోసారి ‘అల్లరి రాముడు’ చిత్రంలో కూడా నటించి ఎంతగానో మెప్పించింది.

">


ఇక అసలు విషయానికి వస్తే మంచి గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న గజాలా ఏమై పోయినట్టు ఏం చేస్తున్నట్టు అని చాలా మందికి తెలియని ప్రశ్న..ఈమె సడెన్ గా టాలీవుడ్ కు దూరమైపోయింది. అసలు ఈమె ఎందుకు దూరమైపోయింది.. దాని వెనుక ఉన్న కారణం ఏంటి.. ? అని ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ అందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఓ టాలీవుడ్ హీరోతో గజాల ప్రేమాయణం నడపడం… అతన్నే పెళ్ళి చేసుకుందాం అనుకునే తరుణంలో అతను ఈమెకు హ్యాండివ్వడం జరిగిందట. దాంతో ఈమె ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని ప్రాణత్యాగానికి కూడా పాల్పడటం.. జరిగిందట.సమయానికి హీరో అర్జున్ చొరవ చేసుకుని ఆమెను హాస్పిటల్ లో చేర్చడంతో ఆమె బ్రతికి బయట పడినట్టు తెలుస్తుంది. ఇక తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. కొన్నాళ్ళ తరువాత టీవీ సీరియల్ నటుడు ఫైజల్ రాజా ఖాన్ ను వివాహం చేసుకుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


ఏపీ రాజకీయాల్లో సంచలనం... జనసేన రాష్ట్ర అధ్యక్షుడిగా దళిత నేత

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్

సింగర్ సునీతను రామ్ రెండో పెళ్లికి ఎలా ఒప్పించాడో తెలుసా..??

హమ్మా..ఈ తెలుగు అందం మెల్లిగా సెటిల్ అయిపోతుందిగా.?

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>