PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionscdd14c8b-06c4-4a4e-92dd-d022d74cbbaa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionscdd14c8b-06c4-4a4e-92dd-d022d74cbbaa-415x250-IndiaHerald.jpgటిడిపి నేత వృద్ధురాలికి సహాయం చేసే నెపంతో, బూతు లోకి వెళ్లి ఓటు వేసే ప్రయత్నం చేశారు. అది గమనించిన వైఎస్సార్సీపీ మద్దతుదారులు అడ్డుకొని ప్రశ్నించగా వివాదం చెలరేగింది. దాంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇరువర్గాల నేతలను చెదరగొట్టి అక్కడి నుండి పంపారు.jagan-nimmagadda-elections;krishna river;andhra pradesh;district;police;panchayati;krishna district;tdp;ycpజగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?jagan-nimmagadda-elections;krishna river;andhra pradesh;district;police;panchayati;krishna district;tdp;ycpSun, 14 Feb 2021 15:11:34 GMTపంచాయతీ ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. ఈ ఎన్నికల ప్రక్రియను ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజాశంకర్ పర్యవేక్షిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య భద్రతా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన తీరు ప్రశంసనీయం . అయితే కొన్ని చోట్ల మాత్రం ఇరువర్గాల మధ్య వివాదాలు చెలరేగాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించి టిడిపి నేతల దౌర్జన్యం చేస్తున్నారంటూ చేసినట్లు తెలిసింది. కృష్ణా జిల్లా కొత్త నిమ్మకూరులో టిడిపి నేతలు దౌర్జన్యానికి దిగారు అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టిడిపి నేత వృద్ధురాలికి సహాయం చేసే నెపంతో, బూతు లోకి వెళ్లి ఓటు వేసే ప్రయత్నం చేశారు. అది గమనించిన వైఎస్సార్సీపీ మద్దతుదారులు అడ్డుకొని ప్రశ్నించగా వివాదం చెలరేగింది. దాంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇరువర్గాల నేతలను చెదరగొట్టి అక్కడి నుండి పంపారు. గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఓవైపు హెచ్చరిస్తునప్పటికీ కొన్ని ఇటువంటి తగాదాలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలతో వారిని అడ్డుకుంటున్నారు. మరోవైపు ఒకరి ఓటు మరొకరు వేస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ నేతల పై దుష్ప్రచారం జరుగుతున్న సందర్భంలో... ఇందుకు స్పందించిన వైసీపీ నాయకులు ప్రజల మనసును గెలుచుకున్న జగనన్నకు అంత దౌర్భాగ్యం పట్టలేదని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

గొడవలు సృష్టించడానికి టీడీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే ఎన్నికల్లో పోలీసు యంత్రాంగం పనితీరు ప్రశంసనీయమైనదని పలువురు మెచ్చుకుంటున్నారు. పోలీసుల సర్వీస్ అయితే ప్రజలకు బాగా అందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కడ ఏ చిన్న  గొడవ తలెత్తినా ఇట్టే వాలిపోయి పరిష్కరిస్తున్నారు పోలీసులు. ఓవైపు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తూనే మరోవైపు ఓటు వేయడానికి వచ్చే వృద్ధులు కానీ, వికలాంగులకు కానీ , నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి  వెంటనే సహాయం అందిస్తున్నారు. అటువంటి వారికి వీల్ చైర్ లు ఏర్పాటుచేసి స్వయంగా వాళ్లే దగ్గరుండి పోలింగ్ బూతుల దగ్గరకు పంపుతున్నారు. ఓటు వేసిన అనంతరం తిరిగి మళ్లీ వారిని వారి వాహనాలు వద్దకు చేరుస్తున్నారు.


కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడు.. చురకలు అంటించిన గంబీర్..?

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?

జగడ్డ: వైసీపీ కంచు కోటలు బద్దలు.. సీన్ మారుతోందా..?

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>