MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-hit-block-baaster-movies-nu-vadhulikonna-balakrishna-kaaranam-entante19d25b8c-6f23-4b17-8dff-5616d0435834-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-hit-block-baaster-movies-nu-vadhulikonna-balakrishna-kaaranam-entante19d25b8c-6f23-4b17-8dff-5616d0435834-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. BB3 అంటూ ఘనంగా ప్రారంభించి, షూటింగ్‌ మొదలు పెట్టారు. అంతేనా ‘రోర్‌’ అంటూ ఓ చిన్న వీడియోను రిలీజ్‌ చేసి అంచనాలు పెంచేశారు. ‘BB హ్యాట్రిక్‌ పక్కా’ అంటూ ట్వటర్‌ అభిమానులు హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌ చేసేశారు. ఈ లోగా కరోనా వచ్చింది. సినిమా విడుదల ఆగిపోయింది. పరిస్థితులు కుదుటపడి, అన్ని సినిమాలు మొదలైనా ఈ సినిమా మొత్తం ఇంకా పట్టాలెక్కలేదు. ‘రేపు మాపు’ అని ప్రకటనలు కూడా ఏమీ లేవు. ఇటీవల అయితే మే 28న సినిమా విడుదల చేసేస్తాం అని డేట్‌ కూడా చెప్పేశారు. షూటిbala-krishna;auto;balakrishna;boyapati srinu;india;cinema;backward classes;advertisement;google;facebook;letter;heroine;96బాలయ్య, బోయపాటి సినిమాలో మూడో హీరోయిన్...బాలయ్య, బోయపాటి సినిమాలో మూడో హీరోయిన్...bala-krishna;auto;balakrishna;boyapati srinu;india;cinema;backward classes;advertisement;google;facebook;letter;heroine;96Sun, 14 Feb 2021 22:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

BB3 అంటూ ఘనంగా ప్రారంభించి, షూటింగ్‌ మొదలు పెట్టారు. అంతేనా ‘రోర్‌’ అంటూ ఓ చిన్న వీడియోను రిలీజ్‌ చేసి అంచనాలు పెంచేశారు. ‘BB హ్యాట్రిక్‌ పక్కా’ అంటూ ట్వటర్‌ అభిమానులు హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌ చేసేశారు. ఈ లోగా కరోనా వచ్చింది. సినిమా విడుదల ఆగిపోయింది. పరిస్థితులు కుదుటపడి, అన్ని సినిమాలు మొదలైనా ఈ సినిమా మొత్తం ఇంకా పట్టాలెక్కలేదు. ‘రేపు మాపు’ అని ప్రకటనలు కూడా ఏమీ లేవు. ఇటీవల అయితే మే 28న సినిమా విడుదల చేసేస్తాం అని డేట్‌ కూడా చెప్పేశారు. షూటింగ్‌ కూడా మొదలైందని తెలుస్తోంది.

అయితే అసలు విషయానికి వస్తే..ఇప్పుడు ఇంకో వార్త బయటికొచ్చింది. ఈ సినిమాలో మాస్‌ ఎలిమెంట్స్‌ పెంచడానికి ఇంకో హీరోయిన్‌ను పెట్టాలన చిత్రబృందం భావిస్తోందట. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను సినిమా కోసం ఎంచుకున్నారు. ఇప్పుడు మూడో హీరోయిన్‌ వస్తోందన్నమాట. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న సినిమా పనులు రిలీజ్‌ డేట్‌ ప్రకటించడంతో ఊపందుకున్నాయట. విడుదలకు గట్టిగా మూడు నెలలే ఉండటంతో దర్శకుడు జోరు పెంచారట. ఈ క్రమంలో సినిమాలోకి మూడో హీరోయిన్‌ను కూడా తీసుకుంటున్నారట. సినిమాలో మాస్‌ ఎలిమెంట్స్‌ ఇంకా పెంచితే బాగుంటుందనే ఆలోచన రావడంతో మూడో హీరోయిన్‌ ఆలోచన వచ్చిందట.అయితే ఇప్పటివరకు ఎంచుకున్న హీరోయిన్ల విషయంలోనే పెద్ద సెర్చ్‌ జరిగింది. వాళ్లు, వీళ్లు అనుకొని ఆఖరుకు ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణను ఎంపిక చేశారు. ఇప్పుడు మూడో హీరోయిన్‌ కోసం ఇంకెంత సెర్చ్‌ జరుగుతుందో చూడాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌లో మరో స్టార్‌ హీరోయిన్‌ను పెడతారని వార్తలు వచ్చాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...




స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్

సింగర్ సునీతను రామ్ రెండో పెళ్లికి ఎలా ఒప్పించాడో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>