Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/baruvuthaggadama01ac160-a6b6-46ce-91ac-14abba56e4b4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/baruvuthaggadama01ac160-a6b6-46ce-91ac-14abba56e4b4-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రస్తుత కాలంలో ఎంతో మంది వివిధ రకాల కారణాల వల్ల శరీర బరువు పెరుగుతున్నారు. ఎక్కువసేపు కూర్చొని ఉద్యోగం చేయడం, ఆహారపు అలవాట్లలో మార్పులు రావటం వంటి ఇతర కారణాల వల్ల అధికంగా శరీర బరువు పెరిగిపోయి అనేక సమస్యలతో బాధపడుతుంటారు.ఆ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే కేవలం శరీర బరువు తగ్గటం ఒకటే మార్గమని భావించి బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే సరిగ్గా ఆహారం తినకుండా ఉండడం వల్ల శరీర బరువు తగ్గుతారని చాలా మంది భావిస్తుంటారు.అయితే నిజానికి ఆహారం తక్కువగా తిన్నప్పుడు మన శరీbaruvuthaggadam;pooja hegdeబరువు తగ్గాలనుకొనే చాలా తక్కువ ఆహారం తీసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..!బరువు తగ్గాలనుకొనే చాలా తక్కువ ఆహారం తీసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..!baruvuthaggadam;pooja hegdeSun, 14 Feb 2021 06:00:00 GMTపూజా మఖిజా తన ఇటీవల ఇన్‏స్టాలో షేర్ చేశారు.

తాజాగా ఈమె మనం ఆహారం తక్కువగా తిన్నప్పుడు మన శరీరంలో ఎక్కువ భాగం నిల్వ చేసుకోవడం వల్ల అధిక శరీర బరువు పెరగడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. మన శరీరానికి సరిపడినంత ఆహారం తినకపోవడం వల్ల మన శరీర బరువు అధికంగా పెరిగి పోతుంది. మనకు బాగా ఆకలి వేసినప్పుడు కొంత పరిమాణంలో అయినా అధికంగా కేలరీలు లభించేటటువంటి ఆహారం తీసుకోవాలి. ఆకలిగా లేనప్పుడు ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మంచి ఆరోగ్యం, తగినంత శరీర బరువు ఉండాలనుకునేవారు ఖచ్చితంగా వారి శరీరానికి సరిపడా ఆహారం తీసుకోవాలి. అంతేకానీ ఆకలిగా ఉన్నప్పుడు సరిగా తినకపోవడం, సరైన సమయానికి తినకపోవడం వల్ల మన శరీరం బరువు తగ్గడమే కాకుండా అధిక శరీర బరువు పెరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు శారీరక వ్యాయామం చేయడం, మెదడుపై పని ఒత్తిడిని తగ్గించడం, సరిగా నిద్ర పోవడం వల్ల శరీర బరువు తగ్గుతారని న్యూట్రిషనిస్ట్ తెలియజేశారు.


ఫిబ్ర‌వ‌రి 14వ విశిష్ఠ‌త అదే...అందుకే ఈరోజుకు అంత ప్ర‌త్యేక‌త‌..

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>