MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijaye295afc2-b9e0-4756-8c6d-5b20e480a462-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijaye295afc2-b9e0-4756-8c6d-5b20e480a462-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ యాక్షన్ లోకి దిగాడు. ఫైటర్ సినిమా కోసం అయన ముంబై కి మకాం మార్చాడు. కోవిడ్ తర్వాత విజయ్ దేవరకొండ పూర్తి గా ఇంటికే పరిమితమయ్యాడు. ఈ గ్యాప్ లో పలు సినిమాలను ఓకే చేసిన విజయ్ షూటింగ్ ఎప్పుడు వెళతాడా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ మధ్య లో ఫాన్స్ కి మంచి ట్రీట్ అయితే ఇచ్చాడు. తాను పూరితో చేస్తున్న సినిమా టైటిల్ తో పాటు, రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశాడు. ఇప్పటివరకైతే ఫాన్స్ ని ఫుల్ ఖుషి గా ఉంచాడు విజయ్.. vijay;aly khan;saif ali khan;sara ali khan;ali;kushi;vijay;vijay deverakonda;mumbai;india;cinema;media;hindi;hero;heroine;joseph vijay;fighter;sara shrawan;devarakondaఆ స్టార్ హీరో కూతురు తో ముంబై లో హల్చల్ చేస్తున్న విజయ్ దేవరకొండ..?ఆ స్టార్ హీరో కూతురు తో ముంబై లో హల్చల్ చేస్తున్న విజయ్ దేవరకొండ..?vijay;aly khan;saif ali khan;sara ali khan;ali;kushi;vijay;vijay deverakonda;mumbai;india;cinema;media;hindi;hero;heroine;joseph vijay;fighter;sara shrawan;devarakondaSun, 14 Feb 2021 18:19:35 GMTవిజయ్ దేవరకొండ యాక్షన్ లోకి దిగాడు. ఫైటర్ సినిమా కోసం అయన ముంబై కి మకాం మార్చాడు. కోవిడ్ తర్వాత విజయ్ దేవరకొండ పూర్తి గా ఇంటికే పరిమితమయ్యాడు. ఈ గ్యాప్ లో పలు సినిమాలను ఓకే చేసిన విజయ్ షూటింగ్ ఎప్పుడు వెళతాడా అన్నది మాత్రం  క్లారిటీ ఇవ్వలేదు. కానీ మధ్య లో ఫాన్స్ కి మంచి ట్రీట్ అయితే ఇచ్చాడు. తాను పూరితో చేస్తున్న సినిమా టైటిల్ తో పాటు, రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశాడు. ఇప్పటివరకైతే ఫాన్స్ ని ఫుల్ ఖుషి గా ఉంచాడు విజయ్..

కాగా చాల రోజుల గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండ ముంబై కి వెళ్ళాడు. నిన్న చార్టెడ్ ఫ్లైట్ లో అయన ముంబై కి వెళ్లగా ఆ ఫొటోలో తన సోషల్ మీడియా లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముంబై లో దిగి దిగగానే విజయ్ స్టార్ హీరో కూతురితో కలిసి ముంబైలో హల్‌చల్ చేశాడు.పాన్ ఇండియా సినిమా కావడంతో ‘లైగర్' షూటింగ్ ముంబైలో ప్రారంభం అయింది. అక్కడ కొద్ది రోజుల పాటు చిత్రీకరణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత చిత్రీకరణను పున: ప్రారంభించనున్నారు. ఇందుకోసం విజయ్ దేవరకొండ సహా చిత్ర యూనిట్ రెండు రోజుల క్రితమే ముంబై నగరం చేరుకుంది.

ముంబైలో అడుగు పెట్టిన వెంటనే విజయ్ దేవరకొండ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయాడు. దీనికి కారణం అతడు స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే. తాజాగా ముంబై నగరంలో జరిగిన ఓ పార్టీలో పాల్గొన్న వీళ్లిద్దరూ జంటగా హల్‌చల్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో నటించిన సారా అలీ ఖాన్.. విజయ్ దేవరకొండతో దిగిన సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అంతేకాదు, దీనికి ఫ్యాన్ మూమెంట్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఓ హీరోయిన్.. మన విజయ్ దేవరకొండతో ఫొటో దిగడంతో పాటు ఫ్యాన్ మూమెంట్ అని రాయడం హైలైట్ అయింది. దీంతో మనోడు మరోసారి దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నాడు.



RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్

సింగర్ సునీతను రామ్ రెండో పెళ్లికి ఎలా ఒప్పించాడో తెలుసా..??

హమ్మా..ఈ తెలుగు అందం మెల్లిగా సెటిల్ అయిపోతుందిగా.?

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>