PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/funzone/funzone_videos/funny monkey videosasasa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/funzone/funzone_videos/funny monkey videosasasa-415x250-IndiaHerald.jpgఎక్కడైనా పసిపిల్లలను కోతులు ఎత్తుకు వెళ్లిపోవడం చూసామా ? కానీ అలాంటి ఒక ఘటన జరిగింది. తల్లిదండ్రుల జాగ్రత్తగా ఉండక పోతే ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఈ ఘటన అద్దం పడుతోంది. స్నానం చేసేందుకు తల్లి పిల్లలు ఇద్దరిని ఇంట్లో పడుకోబెట్టి స్నానాల గదిలోకి వెళ్ళింది. ఆ ప్రాంతంలో కొన్ని రోజుల నుండి కోతుల గుంపు ఒకటి తిరుగుతోంది. తల్లి అలా స్నానానికి వెళ్ళగానే ఇంట్లోకి ప్రవేశించిన కోతుల గుంపు ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లింది. అయితే కోతులు అలికిడికి తల్లికి అనుమానం వచ్చి బయటకు వచ్చేలోగా ఇద్దరు పిల్లలను తీసుకుని ఇmonkeys;bhuvaneshwari;tiru;korcha;district;tamilnadu;fort;aqua;nara bhuvaneshwariపసిపాప ప్రాణం తీసిన కోతులు !పసిపాప ప్రాణం తీసిన కోతులు !monkeys;bhuvaneshwari;tiru;korcha;district;tamilnadu;fort;aqua;nara bhuvaneshwariSun, 14 Feb 2021 16:00:00 GMT
 దీంతో ఆ తల్లి బెంబేలెత్తిపోయారు గట్టి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ కోతులను భయ పెట్టారు. అయితే ఇద్దరు పిల్లలలో ఒక పాప మాత్రమే దొరకగా మరొక పాప ఇంటి పై నుండి కింద ఉన్న ఒక నీటి కందకం లో పడి పోయింది. వెంటనే ఆ పాపని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు చెప్పారు. దారుణమైన ఈ ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటు చేసుకుంది.

ఈ జిల్లాలో కోట కందకం అనే ప్రాంతానికి చెందిన రాజ, భువనేశ్వరి అనే భార్యాభర్తలకు ఈ మధ్య కాలంలోనే కవల ఆడపిల్లలు జన్మించారు.  ఇంట్లో తల్లి భువనేశ్వరి స్నానానికి వెళ్లడంతో కోతులు' వచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్లి ఒక పాపను ఇంటి పై కప్పు మీద పెట్టగా మరొక పాపను అక్కడినుంచి పడేశాయి. దీంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పసి పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని లేదంటే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయని అందుకే పసి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వారు చెబుతున్నారు.


పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ను ఇలా తగ్గించుకోవచ్చు..!

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్

సింగర్ సునీతను రామ్ రెండో పెళ్లికి ఎలా ఒప్పించాడో తెలుసా..??

హమ్మా..ఈ తెలుగు అందం మెల్లిగా సెటిల్ అయిపోతుందిగా.?

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>