MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-gossipscd4dc087-63b9-438c-81df-406fa18a7537-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-gossipscd4dc087-63b9-438c-81df-406fa18a7537-415x250-IndiaHerald.jpg సినీ తరాలపై పుకార్లు రావడం వారికి కొత్తేమీ కాదు. ఎంతో మంది సినీతారలు ఎన్నో సార్లు రూమర్స్ బారిన పడ్డ వాళ్లే. తాజాగా మరో హీరోయిన్ పై గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు, తమిళ భాషలలో ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ గత కొంత కాలంగా సంగీత దర్శకుడు అనిరుద్ తో ప్రేమలో ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఈ జంట త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. flimy gossips;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;bharatiya janata party;sangeetha;media;tamil;marriage;hero;letter;heroine;singer;mahanatiఅనిరుద్ తో పెళ్లి రెడీ అయిన కీర్తి సురేష్..సోషల్ మీడియా లో వైరల్ ?అనిరుద్ తో పెళ్లి రెడీ అయిన కీర్తి సురేష్..సోషల్ మీడియా లో వైరల్ ?flimy gossips;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;bharatiya janata party;sangeetha;media;tamil;marriage;hero;letter;heroine;singer;mahanatiSun, 14 Feb 2021 10:00:00 GMT సినీ తరాలపై పుకార్లు రావడం వారికి కొత్తేమీ కాదు. ఎంతో మంది సినీతారలు ఎన్నో సార్లు రూమర్స్ బారిన పడ్డ వాళ్లే. తాజాగా మరో హీరోయిన్ పై గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు, తమిళ భాషలలో ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ గత కొంత కాలంగా సంగీత దర్శకుడు అనిరుద్ తో ప్రేమలో ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఈ జంట త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

 అయితే కీర్తి సురేష్ పెళ్లి పై రూమర్లు రావడం ఇదేం మొదటి సారి కాదు.. ఇంతకు ముందే ఓ బిజినెస్‌ మ్యాన్ తో కీర్తి ఎంగేజ్ మెంట్ అయిందని న్యూస్‌ రాగా.. ఆ తరువాత ఓ బీజేపీ నాయకుడి కొడుకుతో పెళ్లి కి అంతా సిద్దమంటూ.. మరో రూమర్‌ వచ్చి హంగామా చేసింది. ఇలా రూమర్లు మహానటి పెళ్లి చుట్టూనే తిరిగాయి.ఇలా ఓ వైపు కీర్తి సురేష్ పెళ్లిపై సోషల్ మీడియా లో వార్తలు తెగ చక్కర్లు కొడుతుంటే.. ఆమె మాత్రం ఇదేమీ తనకు పట్టనట్లు కూల్ గా సినిమాలను చేసుకుంటుంది.

ఇప్పటికే సన్నబడి సరికెత్త లుక్లోకి మారిన కీర్తి.. మహేష్ సర్కారీ పాటలో ఛాన్స్‌ కొట్టేసి.. దుబాయ్‌లో మహేష్‌తో ఆడిపాడుతోంది. ఈ ఒక్క సినిమానే కాదు.. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు లైన్లో పెట్టి బిజీబిజీగా ఉందీ అమ్మడు. మరోవైపు అనిరుద్ ప్రముఖ గాయని జోనీతాగాంధీ ప్రేమలో మునిగితేలుతున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాకుండా గతం లో కూడా అనిరుద్ పై చాలానే పుకార్లు షికారు చేశాయి. హీరోయిన్ ఆండ్రియా తో చాలా రోజులు డేటింగ్ కొనసాగించాడు అంటూ ఆ మద్య బాగా వార్తల్లో నిలిచాడు. అంతే కాక తమిళ్ హీరో శింబు తరువాత ఆ స్థాయి ప్లే బాయ్ ఇమేజ్ ను అనిరుద్ సొంతం చేసుకున్నాడు అంటూ తమిళ్ మీడియా వర్గాల్లో వినిపిస్తుంది.


నెలకో సినిమాతో సందడి చేయనున్న స్టార్ హీరోయిన్.. ఇక ఫ్యాన్స్ కు పండగే...

ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను నిలబెట్టి ప్రశ్నించిన ఎంపి మైకెల్ రెంపెల్ వార్నర్

ఏపీ పంచాయతీ ఎన్నికల్లోనే అది రికార్డు విజయం..

జగడ్డ : రెండో విడతలోనూ ఎవరి లెక్కలు వారివే..

చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి షాక్ ఇచ్చిన ఓట‌ర్లు.... అక్క‌డ సైకిల్ గ‌ల్లంతు

వైసీపీ కీల‌క‌నేత‌కు షాక్‌.. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో టీడీపీ ఘ‌న‌విజ‌యం

తెలంగాణ టీడీపీపై చంద్ర‌బాబు మ‌ళ్లీ ఫోక‌స్‌... ఇదిగో సాక్ష్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>