MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth7a380757-2c86-4669-91a9-cebab678d0af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanth7a380757-2c86-4669-91a9-cebab678d0af-415x250-IndiaHerald.jpgడేట్లు కుదరక కొన్ని, కథ నచ్చక కొన్ని ఇలా కొంతమంది హీరోలు వదులుకున్న సినిమాలు వేరే హీరోల చేతల్లోకి వెళ్లి బ్లాక్ బస్టర్లుగా నిలిచిపోయాయి. అలాంటి హీరోల జాబితాలో సుమంత్ కూడా ఉన్నారు. సుమంత్ కి ఇండస్ట్రీలో మంచి బ్యాగ్రౌండ్ ఉన్న కూడా స్టార్ హీరో గా తగిన గుర్తింపు మాత్రం రాలేదు. sumanth;auto;pawan;mahesh;nagarjuna akkineni;kalyan;puri jagannadh;satya;suma;suma kanakala;sumanth;godavari river;cinema;school;director;hero;idiot;tholi prema;manasantha nuvveహీరో సుమంత్ వదులుకున్న 10 సూపర్ హిట్ సినిమాలు..ఇవి చేసుంటే మరో లెవల్లో ఉండేవాడుహీరో సుమంత్ వదులుకున్న 10 సూపర్ హిట్ సినిమాలు..ఇవి చేసుంటే మరో లెవల్లో ఉండేవాడుsumanth;auto;pawan;mahesh;nagarjuna akkineni;kalyan;puri jagannadh;satya;suma;suma kanakala;sumanth;godavari river;cinema;school;director;hero;idiot;tholi prema;manasantha nuvveSun, 14 Feb 2021 12:00:00 GMTసుమంత్ కూడా ఉన్నారు. సుమంత్ కి ఇండస్ట్రీలో మంచి బ్యాగ్రౌండ్ ఉన్న కూడా స్టార్ హీరో గా తగిన గుర్తింపు మాత్రం రాలేదు. ఇక సుమంత్ నటించిన వాటిల్లో గోదావరి, గౌరీ, సత్యం, మళ్ళీ రావా, గోల్గొండ హై స్కూల్, పౌరుడు , మధుమాసం లాంటి సినిమాలు సుమంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం సుమంత్ కపటదారి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

ఇక సుమంత్ సూపర్ హిట్ సినిమాలు లేకున్నా.. సుమంత్ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సుమంత్ తన దృష్టి మొత్తం కపటదారి సినిమా పైనే ఉంచారు. అయితే సుమంత్ వదిలేసుకున్న పది సినిమాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. అయితే ఆ సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.  

పవన్ కళ్యాణ్ కెరీయర్లో సూపర్ హిట్ సినిమా తొలిప్రేమ మొదట్లో డైరెక్టర్ కరుణాకర్ ఈ కథని సుమంత్ కి చెప్పారు . కానీ అతను రిజెక్ట్ చేయడంతో పవన్సినిమా చేసాడు . అది అప్పట్లో యూత్ ఫెవరేట్ మూవీ గా నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి మూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సూపర్ హిట్ సినిమా ఇడియట్. సినిమాకు మొదట కథ సుమంత్ కి చెప్పారు కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా రవితేజకి చేరింది.

ఇక సుమంత్ తన కెరీర్ లో మనసంతా నువ్వే, నువ్వేకావాలి, దేశముదురు, నువ్వస్తావని, గమ్యం, ఆనందం, అష్టాచమ్మా, నా ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్, చిత్రాలు ముందుకు సుమంత్ దగ్గరికి వచ్చినవే.. ఇందులో కొన్ని సుమంత్ వద్దనుకుంటే, కొన్ని నాగార్జున వద్దన్నారు. ఈ సినిమాలు సుమంత్ చేసుంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సరసన సుమంత్ ఉండేవాడు.


చంద్రబాబు మాట కంటే ఆ మంత్రి మాటకే విలువ ఎక్కువా...? పాపం

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!

నిహారిక పెళ్ళితో సాయి ధరమ్ తేజ్ కు ఒత్తిడి !

ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను ప్రశ్నించిన ఎంపి వార్నర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>