PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-palani-swami975fd2a2-cf61-422b-8833-b3f56143e712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-palani-swami975fd2a2-cf61-422b-8833-b3f56143e712-415x250-IndiaHerald.jpgతమిళనాడు విషయంలో బీజేపీ ఇప్పుడు కాస్త సీరియస్గా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికార అన్నాడీఎంకే లో చీలికల మీద కూడా ఎక్కువగానే ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పుడు తమిళనాడులో డీఎంకే ని ఎదుర్కొని అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాదనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి వాస్తవానికి తమిళనాడులో గతంలో కూడా అన్నాడీఎంకే డీఎంకే మధ్య పోటీ జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు డీఎంకే వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారిందనే విషయం అర్ధమవుతుంది. జయలలిత మీద ప్రజల అభిమానం ఉన్న సరే అన్నా డీjayalalitha;bhavana;jayalalitha;udhayanidhi stalin;bharatiya janata party;congress;chief minister;tamilnadu;stalin;partyసిఎం కొంప ముంచిన బిజెపి...?సిఎం కొంప ముంచిన బిజెపి...?jayalalitha;bhavana;jayalalitha;udhayanidhi stalin;bharatiya janata party;congress;chief minister;tamilnadu;stalin;partySun, 14 Feb 2021 15:10:53 GMTబీజేపీ ఇప్పుడు కాస్త సీరియస్గా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికార అన్నాడీఎంకే లో చీలికల మీద కూడా ఎక్కువగానే ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పుడు తమిళనాడులో డీఎంకే ని ఎదుర్కొని అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాదనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి వాస్తవానికి తమిళనాడులో గతంలో కూడా అన్నాడీఎంకే డీఎంకే మధ్య పోటీ జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు డీఎంకే వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారిందనే విషయం అర్ధమవుతుంది. 

జయలలిత మీద ప్రజల అభిమానం ఉన్న సరే అన్నా డీఎంకే పార్టీని భారతీయ జనతా పార్టీ ముందుకు నడిపిస్తుంది అనే భావనాలో అక్కడి ప్రజలు ఉన్నారు. కార్యకర్తలకు కూడా భారతీయ జనతా పార్టీ పై ఆగ్రహం పెరిగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం కూడా స్వేచ్ఛగా తీసుకోలేని పరిస్థితుల్లో ఉంది అని అంటున్నారు. దీని కారణంగా ఎన్నికల్లో ప్రజలు కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. 

అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా నియోజకవర్గాలలో అదే జరుగుతుందని కార్యకర్తలలో ఆగ్రహం పెరిగిపోతుంది. దీనిపై డిఎంకె వర్గాలు కూడా కాస్త సీరియస్గా దృష్టి సారించాయి. డీఎంకే అధినేత స్టాలిన్ దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని నివేదికలు కూడా తెప్పించుకున్నారని టాక్. నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది అనేదానిమీద ఆయన ఆరా తీస్తున్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే భవిష్యత్ పరిణామాలు మాత్రం తమిళనాడులో కాస్త కీలకంగా మారే అవకాశాలున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్తుంది. అన్నాడిఎంకే విషయంలో బీజేపీ అతి జోక్యాన్ని ప్రజలు కూడా సహించే పరిస్థితి లేదు అని కూడా అంటున్నారు. డీఎంకే పార్టీ కాంగ్రెస్తో పొత్తు లో ఉన్న సరే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ డీఎంకే వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు.



కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడు.. చురకలు అంటించిన గంబీర్..?

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?

జగడ్డ: వైసీపీ కంచు కోటలు బద్దలు.. సీన్ మారుతోందా..?

కడుపుతో ఉన్నా కూడా తుపాకి పట్టింది..గుండెలు కదిలించే కథ

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>