MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/going-to-kolkata-again-vedalam-unit068e9b70-b29d-41b3-9d4e-f29a6e657b98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/going-to-kolkata-again-vedalam-unit068e9b70-b29d-41b3-9d4e-f29a6e657b98-415x250-IndiaHerald.jpgకలకత్తాపై పొలిటికల్‌ లీడర్సే కాదు, తెలుగు జనాలు కూడా ఫోకస్ పెడుతున్నారు. రాజకీయ నాయకులు కలకత్తా పీఠాన్ని అందుకోవాలని చూస్తోంటే, తెలుగు స్టార్స్ కలకత్తా కాళి ఆసీస్సులతో కలెక్షన్లు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ నుంచి నేచురల్ స్టార్ వరకు అంతా పశ్చిమబెంగాల్‌కి వెళ్లిపోతున్నారు.చిరంజీవి 'చూడాలని వుంది' కనెక్షన్‌ని రిపీట్ చేస్తున్నాడు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న 'వేదళం' రీమేక్ కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లోనే రాబోతోంది. going to kolkata again vedalam unit;chiranjeevi;nani;meher ramesh;rahul new;rahul;shyam;k l rahul;cinema;remake;rahul sipligunj;calcuttaమళ్లీ కోల్ కతా వెళుతున్నారు..!మళ్లీ కోల్ కతా వెళుతున్నారు..!going to kolkata again vedalam unit;chiranjeevi;nani;meher ramesh;rahul new;rahul;shyam;k l rahul;cinema;remake;rahul sipligunj;calcuttaSun, 14 Feb 2021 19:06:13 GMTకలకత్తా పీఠాన్ని అందుకోవాలని చూస్తోంటే, తెలుగు స్టార్స్ కలకత్తా కాళి ఆసీస్సులతో కలెక్షన్లు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ నుంచి నేచురల్ స్టార్ వరకు అంతా పశ్చిమబెంగాల్‌కి వెళ్లిపోతున్నారు.  

చిరంజీవి 'చూడాలని వుంది' కనెక్షన్‌ని రిపీట్ చేస్తున్నాడు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న 'వేదళం' రీమేక్ కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లోనే రాబోతోంది. ఒరిజినల్‌ సినిమా కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కింది కాబట్టి, ఈ రీమేక్‌లో కూడా కలకత్తా ఎపిసోడ్స్‌ ప్లాన్‌ చేస్తున్నాడట దర్శకుడు. ఇప్పటికే లొకేషన్స్‌ కూడా సెర్చ్ చేశారని చెబుతున్నారు.

నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న సినిమా 'శ్యామ్ సింగా రాయ్'. రాహుల్‌ సాంక్రిత్యాన్ డైరెక్ట్‌ చేస్తోన్న ఈ సినిమా పీరియాడికల్‌ డ్రామాగా వస్తోంది. ఈ మూవీని పాత కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నాడట దర్శకుడు. ఇక ఆనాటి నగరాన్ని తలపించేలా హైదరాబాద్‌లో కలకత్తా సెట్‌ వేశారని, కలకత్తా కాళీ మందిర్‌ టెంపుల్‌ కూడా కట్టించారని చెబుతున్నారు.

మొత్తానికి మన తెలుగు స్టార్లు విదేశాలపై బోర్ కొట్టిందో ఏమో మళ్లీ కోల్ కతా బాటపడుతున్నారు. చూడాలని వుంది సినిమాలో కోల్ కతా బ్యాక్ గ్రౌండ్ చాలా బాగా సూటయింది. చిరంజీవి ఎక్కువ శాతం సినిమాలు కోల్ కతా బ్యాక్ గ్రౌండ్ లోనే ఉంటాయి. చిరంజీవి ఇప్పటికీ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఇప్పటికీ ఆయన మళ్లీ అదే బాట పడుతున్నాడు. ఆయన తాజాగా నటిస్తున్న వేదళం సినిమా కోల్ కతా బ్యాక్ గ్రౌండ్ లో జరుగనుంది. మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వేదళం రీమేక్ తెరకెక్కుతోంది. శ్యామ్ సింగరాయ్ కోసం పాత కోల్ కతా సెట్ లోకి వెళ్లనున్నారు సినిమా టీమ్. కోల్ కతా కాళీ మందిర్ సెట్ లో చిరు మెరవనున్నారు. శ్యామ్ సింగరాయ్ కోసం పాత కోల్ కతా సెట్ లోకి వెళ్లనున్నారు సినిమా టీమ్. కోల్ కతా కాళీ మందిర్ సెట్ లో నటీనటులు మెరవనున్నారు. నాని, రాహుల్ సాంక్రిత్యాన్ కాంబినేషన్ లో సింగరాయ్ రానుంది.





సంచలనం... ఏపీలో జగన్ పెట్రోల్ ధరలు తగ్గిస్తారా...?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>