BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chandra-babu-bhuvaneswari3e8bbe6c-4070-4555-84eb-a0ad9e9ccb73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chandra-babu-bhuvaneswari3e8bbe6c-4070-4555-84eb-a0ad9e9ccb73-415x250-IndiaHerald.jpg ఇక మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రికి సైతం ఆమె ద‌త్త‌త తీసుకున్న ఓట‌ర్లు షాక్ ఇచ్చారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు అత్తగారి ఊరు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న పామర్రు మండలం కొమరవోలు గ్రామ పంచాయతీలో టీడీపీ మద్దతుదారు ఓటమి పాలయ్యారు. టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ మ‌ద్ద‌తుదారు డి.రత్నకుమారి 243 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ గ్రామాన్ని టీడీపీ తమదిగా భావించేది. అందుకే భువనేశ్వరి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే ఎన్టీఆర్chandra babu bhuvaneswari;ntr;nani;bhuvaneshwari;kodali nani;minister;cycle;letter;tdp;local language;ycp;nandamuri taraka rama rao;nara bhuvaneshwari;mantraచంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి షాక్ ఇచ్చిన ఓట‌ర్లు.... అక్క‌డ సైకిల్ గ‌ల్లంతుచంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి షాక్ ఇచ్చిన ఓట‌ర్లు.... అక్క‌డ సైకిల్ గ‌ల్లంతుchandra babu bhuvaneswari;ntr;nani;bhuvaneshwari;kodali nani;minister;cycle;letter;tdp;local language;ycp;nandamuri taraka rama rao;nara bhuvaneshwari;mantraSun, 14 Feb 2021 08:43:43 GMTఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ప‌లువురు కీల‌క నేత‌ల‌కు షాక్‌లు ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. మంత్రులు కొడాలి నాని, మాజీ మంత్రి పిల్లి బోస్ స్వ‌గ్రామాల్లో వైసీపీ ఓడిపోయింది. ఇక మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రికి సైతం ఆమె ద‌త్త‌త తీసుకున్న ఓట‌ర్లు షాక్ ఇచ్చారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు అత్తగారి ఊరు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న పామర్రు మండలం కొమరవోలు గ్రామ పంచాయతీలో టీడీపీ మద్దతుదారు ఓటమి పాలయ్యారు.

టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ మ‌ద్ద‌తుదారు డి.రత్నకుమారి 243 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ గ్రామాన్ని టీడీపీ తమదిగా భావించేది. అందుకే భువనేశ్వరి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే ఎన్టీఆర్ పుట్టిన నిమ్మ‌కూరులో మాత్రం టీడీపీ మ‌ద్ద‌తు దారు విజ‌యం సాధించారు. 


జగడ్డ: నిమ్మగడ్డ జగన్ చేతికి అడ్డంగా దొరికిపోయారా..?

ఏపీలో మతమార్పిడిల జోరు తెలుసుకుని మోడీయే షాకయ్యారా..?

ఎన్టీఆర్ తో ఆ యంగ్ హీరో నటిస్తున్నాడా..?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>