Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-is-happening-to-the-uppena-that-happened-in-the-case-of-bahubalicf41c966-3f31-4899-82ac-aab90a0749fa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-is-happening-to-the-uppena-that-happened-in-the-case-of-bahubalicf41c966-3f31-4899-82ac-aab90a0749fa-415x250-IndiaHerald.jpgనటమీదున్న ఇంట్రెస్ట్ తో చాలా మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగీడుతుంటారు. కానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి హీరో ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ ను తెచ్చుకోలేరు. అందుకే చాలా మంది హీరోలు ఇండస్ట్రీనుంచి తప్పుకుంటారు. మరికొంతమంది హీరోలైతే హిట్ లు అందేదాకా వెయిట్ చేస్తుంటారు. ఇంకొందరు హీరోలు మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనుసును దోచుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళుతుంటారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో కొందరు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మరికొంతమంది హీరోలు ఇండస్ట్రీలోకి వస్తుంటారు. కాగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా ఫvaishnav tej;manu;cinema;netizens;bahubali;king;audience;hero;king 1;vaishnav tej‘బాహుబలి’లో జరిగిందే ‘ఉప్పెన’లో కూడా జరిగిందా ?‘బాహుబలి’లో జరిగిందే ‘ఉప్పెన’లో కూడా జరిగిందా ?vaishnav tej;manu;cinema;netizens;bahubali;king;audience;hero;king 1;vaishnav tejSun, 14 Feb 2021 11:00:00 GMTహీరో ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ ను తెచ్చుకోలేరు. అందుకే చాలా మంది హీరోలు ఇండస్ట్రీనుంచి తప్పుకుంటారు. మరికొంతమంది హీరోలైతే హిట్ లు అందేదాకా వెయిట్ చేస్తుంటారు. ఇంకొందరు హీరోలు మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనుసును దోచుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళుతుంటారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో కొందరు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మరికొంతమంది హీరోలు ఇండస్ట్రీలోకి వస్తుంటారు.  కాగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తోనే తెలుగు తెరకు తెరంగేట్రం చేశాడు. మెగా వారి అల్లుడిగా  ‘ఉప్పెన’ సినిమాతో పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్.  
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నాడు విడుదలై ప్రేక్షకుల నుంచి మాంచి పేరును సంపాదించుకుంది. తొలిరోజే ‘ఉప్పెన’తో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు వైష్ణవ్ తేజ్. 10 కోట్లను వసూలు చేసిన హ్యాట్రిక్ రికార్డు కొట్టింది ఈ మూవీ. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా.. పాటల పరంగా సూపర్ డూపర్ పేరును తెచ్చుకుంది. కానీ ఇందులో ఉండే ఆ ఒక్క సీన్ మాత్రం ప్రేక్షకుల నుంచి నెగిటీవ్ టాక్ తెచ్చుకుంటోంది. ఆ సీన్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఉన్న అసలు విషయాన్ని డైవర్ట్ చేసారంటూ నెటిజన్స్ నుంచి నెటిటీవ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సినిమాలోని మెయిన్ ట్విస్ట్ రివీల్ అయినా కూడా ‘ఉప్పెన’ సినిమాను చూడటానికి థియేటర్లలోకి బారులు తీరారు ఆడియెన్స్.

అయితే బాహుబలి సినిమాలో లాగా..  కట్టప్ప బాహుబలిని చంపుతాడు.. అయితే బాహుబలిని ఎందుకు చంపాడనే పాయింట్ మీదే ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ను చూపించారు. ఇప్పుడు ఉప్పెన మూవీలో కూడా సేమ్ ఇలాగే జరుగుతోంది. హీరోకి అలా ఎందుకు జరిగిందబ్బా అనే విషయంపైనే ఆసక్తి కనబరుస్తున్నారు సినీ ప్రియులు. ఏదేమైనా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మాంచి టాక్ వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఉప్పెన ఘన విజయం సాధించిందనే చెప్పుకోవాలి. ఇక మొదటి రోజు కెలెక్షన్లను ఓ రేంజ్ లో వసూలు చేసింది ఉప్పెన. వంద శాతం సీట్ ఆక్యుపెన్సీతో ఈ సినిమా కలెక్షన్లలో కింగ్ అనిపించుకుంటోంది.  


కరివేపాకుకు కాలిన గాయాలను నయం చేయగల శక్తి ఉందా..?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!

నిహారిక పెళ్ళితో సాయి ధరమ్ తేజ్ కు ఒత్తిడి !

ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను ప్రశ్నించిన ఎంపి వార్నర్

ఏపీ పంచాయతీ ఎన్నికల్లోనే అది రికార్డు విజయం..

జగడ్డ : రెండో విడతలోనూ ఎవరి లెక్కలు వారివే..

చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి షాక్ ఇచ్చిన ఓట‌ర్లు.... అక్క‌డ సైకిల్ గ‌ల్లంతు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>