PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/janasena-pawankalyan-bjp-tirupati-amitshah-modi6421eb87-86c6-47c6-ad46-8db8e19c20bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/janasena-pawankalyan-bjp-tirupati-amitshah-modi6421eb87-86c6-47c6-ad46-8db8e19c20bc-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలాంటి అడుగులు వేస్తారు ఏంటీ అనే దానిపై అందరు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని బ్రతికించాలి అంటే ప్రతి అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ పార్టీ వలన రాష్ట్రంలో ఎలా బలోపేతం అవుతాము అనేదాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఒకటికి పదిసార్లు ఆలోచించి అడుగులేస్తే మంచిది అని రాజకీయ వర్గాలు కూడా అంటూ ఉన్నాయి. అయితే పవpawan kalyan;pawan;kalyan;bharatiya janata party;andhra pradesh;janasena;media;survey;tdp;janasena party;partyపవన్ సంచలనం... సర్వే మొదలుపెట్టేస్తున్నారు...?పవన్ సంచలనం... సర్వే మొదలుపెట్టేస్తున్నారు...?pawan kalyan;pawan;kalyan;bharatiya janata party;andhra pradesh;janasena;media;survey;tdp;janasena party;partySat, 13 Feb 2021 07:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలాంటి అడుగులు వేస్తారు ఏంటీ అనే దానిపై అందరు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని బ్రతికించాలి అంటే ప్రతి అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ పార్టీ వలన రాష్ట్రంలో ఎలా బలోపేతం అవుతాము అనేదాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఒకటికి పదిసార్లు ఆలోచించి అడుగులేస్తే మంచిది అని రాజకీయ వర్గాలు కూడా అంటూ ఉన్నాయి.

అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఒక సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. కార్యకర్తలు అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ త్వరలోనే సేకరించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. భారతీయ జనతా పార్టీతో కొనసాగడం వల్ల ఎలాంటి ఉపయోగం అయినా నియోజకవర్గాల్లో గాని రాష్ట్ర స్థాయిలో పార్టీ ఉందా అనే అభిప్రాయాన్ని ఆయన కార్యకర్తల ద్వారా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే ఆయన పార్టీ కీలక నేతలతో ఒక సమావేశం నిర్వహించి... ఈ సర్వే నిర్వహించాలని దీనిని సోషల్ మీడియా ద్వారా నిర్వహించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. 

చాలా వరకు ఇబ్బందులు పడుతూ వస్తోంది జనసేన పార్టీ. భారతీయ జనతా పార్టీ వైఖరి కారణంగా ఇబ్బందులు మరింత తీవ్రమవుతున్నాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ సర్వే నిర్వహించి జనసేన పార్టీ నాయకత్వంలో కూడా మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక టీడీపీ తో కలిసి పవన్ ముందుకు తీసుకెళ్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఎలా ఉన్నా సరే రాష్ట్రంలో పోరాటం చేసే విషయంలో జనసేన బాగా వెనుకబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో కూడా బీజేపీ నేతల అభిప్రాయాలను తీసుకుని జనసేన పార్టీ నేతలు ముందుకు వెళుతున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి.



రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. ఎక్కడెక్కడ అంటే..?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>