Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/earphonesc5f8e1b2-dd8b-462f-86a3-e613159eb4a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/earphonesc5f8e1b2-dd8b-462f-86a3-e613159eb4a5-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో సెల్ఫోన్ వాడకం ఎంతలా పెరిగిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. సెల్ఫోన్ ప్రస్తుతం ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. అయితే ప్రతి ఒక్కరు కూడా గంటల తరబడి సెల్ఫోన్ వాడుతున్నారూ. అయితే కేవలం సెల్ఫోన్ వాడటమే కాదు సెల్ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా.. ఇయర్ ఫోన్స్ వాడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొబైల్ వినియోగదారులను ఆకర్షించడానికి ప్రస్తుతం ఎన్నో రకాల ఇయర్ ఫోన్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూearphone;jeevitha rajaseskhar;smart phoneరోజు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా.. ఇది మీకోసమే..?రోజు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా.. ఇది మీకోసమే..?earphone;jeevitha rajaseskhar;smart phoneSat, 13 Feb 2021 13:30:00 GMT


 ఇయర్ ఫోన్స్ వాడటం ద్వారా ఇక హాయిగా పాటలు వినటానికి  ఇష్టపడుతూ ఉండడంతో పాటు..  ఎక్కడికైనా ప్రయాయాణాలు చేసినప్పుడు ఇక ఫోన్ బయటకు తీయకుండానే ఫోన్ లో మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది అని భావిస్తున్నార. అయితే ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల కాస్త ప్రయోజనం ఉన్నప్పటికీ ఎంతో ప్రమాదం కూడా ఉందని నిపుణులు సూచిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల చెవిలోని కర్ణభేరి దెబ్బతినే అవకాశం ఉందని.. అంతేకాకుండా మెదడుపై ఎంతో ప్రభావం పడుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



 అయితే నిపుణుల ఎంతలా  హెచ్చరించినప్పటికీ ఇయర్ ఫోన్స్ వాడటం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నది  తప్ప ఎక్కడా తగ్గడం లేదు. అయితే ఇయర్ ఫోన్స్ వాడుతున్న వారు చెవి నొప్పి తలనొప్పి లాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి అని  సూచిస్తున్నారు నిపుణులు. ఇయర్ ఫోన్స్ ధరించిన తర్వాత 60 శాతం కంటే ఎక్కువ వాల్యూమ్ తో  ఇయర్ ఫోన్స్ వాడకండి.  క్రమం తప్పకుండా ఇయర్ ఫోన్స్ బడ్స్  లో ఉన్న దుమ్ము డెడ్  సెల్స్ వాక్స్ లాంటివి తరచూ క్లీన్ చేస్తూ ఉండండి. అంతేకాదు ఒకరు వాడుతున్న ఇయర్ ఫోన్స్ మరొకరితో అసలు పంచుకోవద్దు. ఇక నాయిస్ క్యాన్సల్ చేసే  ఇయర్ ఫోన్స్ మాత్రమే వాడటం ఎంతో మంచిది.  అంతేకాకుండా పడుకునేటప్పుడు అసలు ఇయర్ ఫోన్స్ ధరించవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు.


రోహిత్ హిట్.. సెంచరీతో సూపర్ హిట్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>