MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/keerthy64471830-8d0f-411e-8b42-2c3b3ed1ee30-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/keerthy64471830-8d0f-411e-8b42-2c3b3ed1ee30-415x250-IndiaHerald.jpgప్రముఖ నటుడు, నిర్మాత అయినా సురేష్ కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీ కి ఎంటర్ అయిన హీరోయిన్ కీర్తి సురేష్.. నేను శైలజ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్ ఆ సినిమా తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుంది. ఆ సినిమాలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో , అందం, అభినయం తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి అనుకున్నారు.. అందుకు తగ్గట్లే ఆమెకు అవకాశాలు కూడా వచ్చాయి.. తొలి సినిమా చేసి కొన్ని రోజుల్లోనే నేను లోకల్ లాంటి సినిమా చేసి బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టkeerthy;mahesh;kumaar;suresh;abinaya;geetha;keerthi suresh;kirti;prema;tollywood;cinema;sangeetha;kollywood;marriage;producer;love;film industry;industry;nenu sailaja;producer1;heroine;local language;mahanati;nithin reddy;nenu localఅతనితో ప్రేమలో కీర్తి సురేష్.. త్వరలో పెళ్లి..ఎవరంటే..?అతనితో ప్రేమలో కీర్తి సురేష్.. త్వరలో పెళ్లి..ఎవరంటే..?keerthy;mahesh;kumaar;suresh;abinaya;geetha;keerthi suresh;kirti;prema;tollywood;cinema;sangeetha;kollywood;marriage;producer;love;film industry;industry;nenu sailaja;producer1;heroine;local language;mahanati;nithin reddy;nenu localSat, 13 Feb 2021 10:36:35 GMTనిర్మాత అయినా సురేష్ కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీ కి ఎంటర్ అయిన హీరోయిన్ కీర్తి సురేష్.. నేను శైలజ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్సినిమా తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుంది. ఆ సినిమాలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో , అందం, అభినయం తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి అనుకున్నారు.. అందుకు తగ్గట్లే ఆమెకు అవకాశాలు కూడా వచ్చాయి.. తొలి సినిమా చేసి కొన్ని రోజుల్లోనే నేను లోకల్ లాంటి సినిమా చేసి బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయ్యింది..

అంతేకాదు ఆమెను గోల్డెన్ లెగ్ అంటూ పొగిడారు.. ఈ సినిమా తర్వాత మహానటి సినిమా చేసి ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది.. ఈ ఒక్క సినిమాతో  ఆమె స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయింది .. మహానటి సినిమా తో కీర్తి సురేష్ కి దేశమంతటా మంచి పేరు తో పాటు నేషనల్ అవార్డు కూడా వచ్చింది..  అయితే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు మినిమం హీరోయిన్ గా కూడా నిలబెట్టుకోలేకేపోయాయి..వచ్చిన స్టార్ డమ్ ని చేజేతులా ఆమెనే పోగొట్టుకుంది.. కథ బలం లేని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలని కోల్పోయింది..

అది అలా ఉంటే కీర్తి సురేష్ లవ్‌లో పడినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కీర్తి సురేష్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్. అంతేకాదు ఈ జంట త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో రౌండ్లు చేస్తున్న ఈ వార్తలకు సంబంధించి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ఈ ఇద్దరు తమ పెళ్లి తేదీని అతి త్వరలోనే అభిమానులకు, శ్రేయోభిలాషులకు వెల్లడిస్తారని తెలుస్తోంది. ఇక కీర్తి సురేష్ ప్రేమ, పెళ్లిపై ఇలాంటీ పుకార్లు వైరల్ కావడంతో, అనిరుధ్, కీర్తి సురేష్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారి నుండి ఈ పెళ్లి ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.  ప్రస్తుతం కీర్తి మహేష్, నితిన్ లతో సినిమాలు చేస్తుంది.


నా భార్య పని చేయడం లేదు అని చెప్తే సైకాలజిస్ట్ ఇచ్చిన సమాధానం తో ఖంగు తిన్న భర్త

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>