Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohlief9a1166-6156-4f36-8316-26796370dc75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohlief9a1166-6156-4f36-8316-26796370dc75-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. వరుసగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు నాలుగు ఓటములు చవి చూడటం తో ప్రస్తుతం ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు మాజీ ఆటగాళ్లు సైతం విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇటీవలే ఆస్ట్రేలియా గడ్డపై అజింక్యా రహానే కెప్టెన్సీలో కీలక ఆటగాళ్లు లేకుండానే దిగ్గజ జట్టు అయిన ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మరింత ఒత్తిkohli;view;virat kohli;cricket;india;australia;england;televisionకోహ్లీ విషయంలో ఎప్పటికీ అలా అనుకోను..?కోహ్లీ విషయంలో ఎప్పటికీ అలా అనుకోను..?kohli;view;virat kohli;cricket;india;australia;england;televisionSat, 13 Feb 2021 12:00:00 GMTవిరాట్ కోహ్లీ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. వరుసగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు నాలుగు ఓటములు  చవి చూడటం తో ప్రస్తుతం ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు మాజీ ఆటగాళ్లు సైతం విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇటీవలే ఆస్ట్రేలియా గడ్డపై అజింక్యా రహానే కెప్టెన్సీలో కీలక ఆటగాళ్లు లేకుండానే దిగ్గజ జట్టు  అయిన ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మరింత ఒత్తిడి పెరిగింది.


 ఇక ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయంతో ఆత్మ విశ్వాసంతో ఉన్న టీమిండియా ఇటీవలే ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఘోర ఓటమి చవి చూడటంతో కోహ్లీ కెప్టెన్సీ పై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై వ్యూహాలపై విమర్శలు గుప్పిస్తున్న వేళ  ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ కోహ్లీకి అండగా నిలిచాడు.  ఇటీవలే ఓ క్రీడా వెబ్ సైట్ తో మాట్లాడిన పీటర్సన్.. పరిస్థితులు అలా మారాలి అని  కోరుకోను కాని టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్సీ చుట్టూ జరిగే చర్చను విస్మరించడం అసాధ్యం అంటూ చెప్పుకొచ్చాడు పీటర్సన్.



 వరుసగా నాలుగు టెస్టులు ఓటమితో విరాట్ కోహ్లీ సారథ్యం విమర్శలు ఎదుర్కొంటోంది ఇక వరుసగా మూడుసార్లు విజయం సాధించి అజింక్య రహానే కెప్టెన్సీ చారిత్రాత్మక విజయం సాధించి ప్రశంసలు అందుకుంటున్న వేళ  ప్రస్తుతం కెప్టెన్సీ మార్పుపై సామాజిక మాధ్యమాలు టీవీ రేడియో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. భారత జట్టుకు కెప్టెన్సీ చేయడం చాలా కష్టమని దురదృష్టం కొద్దీ అప్పుడప్పుడు ఇలాంటివి చోటుచేసుకుంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోహ్లీకి మరో ఓటమి అవసరం లేదని.. టీం ఇండియాకు విజయం అందించే సత్తా కోహ్లీకి ఉంది అంటూ పీటర్సన్ చెప్పుకొచ్చాడు.


వెబ్ సైట్ లాంచ్ చేసిన సజ్జల... ఇదీ వైసీపీ లెక్క

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>