PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsbeb5a2dc-b8ab-4712-9886-4f0898134086-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsbeb5a2dc-b8ab-4712-9886-4f0898134086-415x250-IndiaHerald.jpgఅనంతపురం జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాప్తాడు మండలం హంపా పురం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఓటు వేసేందుకు వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు. వారి వయసును సైతం లెక్క చేయకుండా పోలింగు కేంద్రాలకు తరలి వస్తున్నారు. jagan-nimmagadda-elections;godavari river;andhra pradesh;y. s. rajasekhara reddy;district;east;chittoor;kurnool;east godavari;west godavari;vishakapatnam;police;chittor;panchayati;village;prakasam district;96;prakasmజగడ్డ: ఓటు వేయడానికి వయసుని సైతం లెక్క చేయని వృద్దులు...?జగడ్డ: ఓటు వేయడానికి వయసుని సైతం లెక్క చేయని వృద్దులు...?jagan-nimmagadda-elections;godavari river;andhra pradesh;y. s. rajasekhara reddy;district;east;chittoor;kurnool;east godavari;west godavari;vishakapatnam;police;chittor;panchayati;village;prakasam district;96;prakasmSat, 13 Feb 2021 14:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 6.30 పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 3.30 గంటలకు ముగియనుంది. ఉదయం దాదాపు అన్ని ప్రాంతాలలో తొలుత పోలింగ్ చాలా మందకొడిగా సాగినప్పటికీ 10.30  తర్వాత ఊపందుకున్నది. పోలింగ్ శాతం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా10.30 వరకు 37.67 శాతం నమోదయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం జోరందుకుంది. పోలింగ్ బూతుల వద్ద బారులు తీరుతున్నారు ఓటర్లు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందో  బస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు.

పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను శాంత పరచి గొడవలను సద్దుమణిగిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాప్తాడు మండలం హంపా పురం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఓటు వేసేందుకు వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు. వారి వయసును సైతం లెక్క చేయకుండా పోలింగు కేంద్రాలకు తరలి వస్తున్నారు. మరో వైపు ఎండలో పెద్ద వయసున్న వారు కూడా ఓటు వేయడానికి తరలి వస్తున్నారు. ఎవరైతే రావడానికి ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారిని పోలీసు సిబ్బంది, వాలంటీర్స్ వారికి సహాయపడుతున్నారు.  

ప్రతి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అధికారులు భారీ బందోబస్తు మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు.  ఇప్పటివరకు నమోదైన పోలింగ్ శాతం చూస్తే... అనంతపురం జిల్లా 41.29%, చిత్తూరులో 33.50%, కర్నూలులో 46.96%, ప్రకాశం జిల్లా 34.14 %, నెల్లూరు 36.3%, వైఎస్ఆర్ జిల్లా 35.17%,, శ్రీకాకుళం జిల్లా 26.81%, విజయనగరం జిల్లా 48.08 %, విశాఖ 40.94 %, తూర్పుగోదావరి 34.51%, పశ్చిమ గోదావరి జిల్లా 31.6%, కృష్ణాజిల్లా 35.81%, గుంటూరు 45% గా నమోదయ్యాయి.


పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర..!!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>