PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/vellampalli-srinivasef7dc5fc-85c5-4a9b-a9d3-8c2dbfc97e15-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/vellampalli-srinivasef7dc5fc-85c5-4a9b-a9d3-8c2dbfc97e15-415x250-IndiaHerald.jpgఅయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న వారికి అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేదు. అదే స‌మ‌యంలో రాజ‌కీయంగా ఎవ‌రైనా వ‌చ్చి.. పార్టీ విష‌యాల్లోనో .. లేక ప్ర‌తిప‌క్షం పై విమ‌ర్శ‌లు చేస్తామంటేనో.. ఆయ‌న వెంట‌నే అప్పాయింట్‌మెంట్ ఇస్తున్నారు. ఈ ప‌రిణామాలు.. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాన్ని తీవ్ర ఆగ్ర‌హానికి గురి చేస్తున్నాయి. ఆయా అంశాల‌పై చ‌ర్చించేందుకు లేని స‌మ‌యం.. రాజ‌కీయాల‌పై మాట్లాడేందుకు ఉందా? అనేదివీరి ఆవేద‌న‌. ఈ నేప‌థ్యంలో ఇలాంటి మంత్రి మాకెందుకు? అని బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ప్ర‌శ్నిస్తోంది. వాస్త‌వానికి vellampally srinivas;santoshi;srinivas;indiaherald group;rbi;smart phone;minister;letter;service;partyబ్రాహ్మ‌ణ ఘోష‌: వెలంప‌ల్లి పై ఎందుకింత వ్య‌తిరేక‌త‌..?బ్రాహ్మ‌ణ ఘోష‌: వెలంప‌ల్లి పై ఎందుకింత వ్య‌తిరేక‌త‌..?vellampally srinivas;santoshi;srinivas;indiaherald group;rbi;smart phone;minister;letter;service;partySat, 13 Feb 2021 16:42:00 GMTదేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ ఏం చేస్తున్నారు?  బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం గురించి ఏం  ఆలోచిస్తున్నారు?  అంటే.. ఏమీ లేద‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వాస్త‌వానికి రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న వారికి దైవ భ‌క్తి ఉన్న‌ప్ప‌టికీ.. కీల‌క‌మైన బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి వారు చేసిన సేవ అంటూ ఏమీ ఉండ‌దు. అయితే.. దీనికి భిన్నంగా మంత్రి వెలంప‌ల్లి వ్య‌వ‌హ‌రిస్తార‌ని.. త‌మ‌ను ఆదుకుంటార‌ని బ్రాహ్మ‌ణులు ఆశ‌లు పెట్టుకున్నారు. వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన వెలంప‌ల్లి దేవ‌దాయ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేపట్టినా.. వారు సంతోషించారు. కానీ, ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది.

బ్రాహ్మ‌ణులు ఏదైనా స‌మ‌స్య‌పై వారికి వివ‌రిస్తే.. వారు వాటిని ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకునేందుకు స‌మ‌యం కూడా కేటాయించ‌క‌పోవ‌డంతో బ్రామ్మ‌ణ వ‌ర్గాలు ఆగ్ర‌హంతో ఉన్నాయి. బ్రాహ్మ‌ణుల‌తో ప్ర‌త్య‌క్ష సంబంధాలు ఉండ‌డంతోపాటు వారి స‌మస్య‌లు కూడా ఆయ‌న‌కు తెలుసు అని భావించిన‌ బ్రాహ్మ‌ణుల కు ఇప్పుడు తీవ్ర నిరాశే ఎదుర‌వుతోంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఈ రెండేళ్ల కాలంలో వెలంప‌ల్లి బ్రాహ్మ‌ణుల‌కు చేసింది ఏమీ లేక పోవ‌డం గ‌మ‌నార్హం.  త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలంటూ.. రెండు నెల‌లుగా తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌కు చెందిన బ్రాహ్మ‌ణ సంఘాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

మంత్రి అప్పాయింట్‌మెంట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న వారికి అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేదు. అదే స‌మ‌యంలో రాజ‌కీయంగా ఎవ‌రైనా వ‌చ్చి.. పార్టీ విష‌యాల్లోనో .. లేక ప్ర‌తిప‌క్షం పై విమ‌ర్శ‌లు చేస్తామంటేనో.. ఆయ‌న వెంట‌నే అప్పాయింట్‌మెంట్ ఇస్తున్నారు. ఈ ప‌రిణామాలు.. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాన్ని తీవ్ర ఆగ్ర‌హానికి గురి చేస్తున్నాయి. ఆయా అంశాల‌పై చ‌ర్చించేందుకు లేని స‌మ‌యం.. రాజ‌కీయాల‌పై మాట్లాడేందుకు ఉందా? అనేదివీరి ఆవేద‌న‌.

ఈ నేప‌థ్యంలో ఇలాంటి మంత్రి మాకెందుకు? అని బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ప్ర‌శ్నిస్తోంది. వాస్త‌వానికి బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం బ‌య‌ట‌కు రావ‌డ‌మే త‌క్కువ‌. ఇలా వ‌చ్చిన వారిని కూడా మంత్రి ప‌ట్టించుకోక పోతే.. ఎలా అనే ప్ర‌శ్న‌కు ఆయ‌న కానీ.. ఆయ‌న అనుచ‌రులు కానీ..స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఎలా చూసినా.. మంత్రిపై వ్య‌తిరేక‌త పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.  

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి

తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకుhttps://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 
కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!


హీరోయిన్ కాంచన పద్మావతి అమ్మవారి కోసం చేసిన భువిరాళం..ఎన్ని కోట్ల విలువ తెలుసా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్.. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ‌కేనా ?

సమంత, నాగ చైతన్య ఉంటున్న ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా ఎందుకు పనికి రాదు

"అవి మానుకో "..సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..??

బుల్లితెర ప్రభాకర్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>