MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-news1b812472-5e89-41a9-b74c-8a35ffaa4fc6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-news1b812472-5e89-41a9-b74c-8a35ffaa4fc6-415x250-IndiaHerald.jpgఅర్జున్ రెడ్డి‘ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాధించుకొని స్టార్ హీరో ల జాబితాలోకి చేరిపోయాడు. "గీత గోవిందం " సరైన హిట్ లేని విజయ్ కి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. కేవలం తెలుగు వరకే పరిమితం కాకుండా ఇతర భాషలలోనూ విజయ్ కి ఫాలోయింగ్ బాగానే ఉంది. దీంతో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలోనే టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ విజయ్‌ని బాలీవుడ్‌కి పరిచయం చేస్తూ ‘లైగర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. .tollywood news;govinda;geetha;govi;vijay;vijay deverakonda;mumbai;hyderabad;tollywood;cinema;arjun reddy;twitter;september;director;hero;letter;joseph vijay;arjun 1;indian;reddy;raccha;devarakondaమళ్ళీ షూటింగ్ కు సిద్దమైన విజయ్ దేవరకొండ..!!మళ్ళీ షూటింగ్ కు సిద్దమైన విజయ్ దేవరకొండ..!!tollywood news;govinda;geetha;govi;vijay;vijay deverakonda;mumbai;hyderabad;tollywood;cinema;arjun reddy;twitter;september;director;hero;letter;joseph vijay;arjun 1;indian;reddy;raccha;devarakondaSat, 13 Feb 2021 22:04:00 GMT అర్జున్ రెడ్డి‘ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాధించుకొని స్టార్ హీరో ల జాబితాలోకి చేరిపోయాడు. "గీత గోవిందం " సరైన హిట్ లేని విజయ్ కి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.  కేవలం తెలుగు వరకే పరిమితం కాకుండా ఇతర భాషలలోనూ విజయ్ కి ఫాలోయింగ్ బాగానే ఉంది. దీంతో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలోనే టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ విజయ్‌ని బాలీవుడ్‌కి పరిచయం చేస్తూ ‘లైగర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. .

ఈ సినిమాను పాన్ ఇండియన్ సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిట్ లాంచ్ రోజున విజయ్ అభిమానులు ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. టాలీవుడ్ టాప్ హీరోస్ కి చేసినంత హంగామా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చేశారు. బహుశా సినిమా టైటిల్ విడుదల రోజే ఇంత హంగామా చేయడం ఇదే తొలిసారి కావొచ్చు. ఇటీవల " లైగర్ " సినిమా షూటింగ్ కు విజయ్ కాస్త  బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ చేరుకున్నాడు.

కొన్ని రోజులు ఫ్యామిలీ తో గడిపిన విజయ్..  తాజాగా తిరిగి షూటింగ్‌లో పాల్గొనేందుకు ముంబై బయలుదేరాడు. ఈ విషయాన్ని విజయ్ ట్విటర్ ద్వారా తెలియజేస్తూ.." మీ మనిషి తిరిగి పనిలో చేరాడు " అంటూ ట్వీట్ చేశాడు. స్పెషల్ ఫ్లైట్‌లో విజయ్ స్టైలిష్ లుక్‌ తో బ్రెడ్ తింటూ ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ క్రేజీ సినిమాను సెప్టెంబర్ 9 న విడుదల చెయ్యనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి సంచలనలు సృష్టిస్తాడో చూడాలి. . 
" style="height: 733px;">




చూస్తుంటే ...... ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లున్నారుగా .....??

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>