PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు కొన్ని సమస్యలు అధికారులకు సవాల్ గా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఇక రాయలసీమ జిల్లాల్లో కాస్త కొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కడప జిల్లా కలెక్టరేట్ లో రెండవ విడత ఎన్నికలపై జిల్లా కలెక్టర్ హరికిరణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 12 మండలా ల్లో జరగనున్న రెండవ దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం అని ఆయన వివరించారు. కమలాపురం, రాయిచోటి నియోజకవర్గాల పరిధిలో 12 మం. లో 135స్థానాలకు, 905 వార్డు సభ్యులకుkadapa;andhra pradesh;district;kadapa;police;rayalaseema;panchayati;collector;governor;press;traffic police;local languageకడపలో ఈ గ్రామాలే పోలీసులకు పెద్ద సవాల్కడపలో ఈ గ్రామాలే పోలీసులకు పెద్ద సవాల్kadapa;andhra pradesh;district;kadapa;police;rayalaseema;panchayati;collector;governor;press;traffic police;local languageSat, 13 Feb 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు కొన్ని సమస్యలు అధికారులకు సవాల్ గా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఇక రాయలసీమ జిల్లాల్లో కాస్త కొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కడప జిల్లా కలెక్టరేట్ లో రెండవ విడత ఎన్నికలపై జిల్లా కలెక్టర్ హరికిరణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 12 మండలా ల్లో జరగనున్న రెండవ దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం అని ఆయన వివరించారు. కమలాపురం, రాయిచోటి నియోజకవర్గాల పరిధిలో 12 మం. లో 135స్థానాలకు, 905 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.

ఎన్నికల విధుల్లో 5,600 మంది సిబ్బంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సంస్యాత్మక, అత్యంత సంస్యా త్మక కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన వివరించారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతుందని అని వివరించారు. లక్కిరెడ్డి పల్లె, సంబేపల్లెలో అత్యధిక సమస్యాత్మక గ్రామాలు ఉండటంతో మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశాం అని ఆయన పేర్కొన్నారు. నగదు 3.60 కోట్ల మేర నగదు‌, బంగారు అభరణాలు‌, మద్యం తో పాటు వివిధ రకాల వస్తువులు ఇప్పటికే సీజ్ చేసినట్టు గవర్నర్ వివరించారు.

ఎక్కువ కౌంటింగ్ కేంద్రాలను, సిబ్బంది నియమించి కౌంటింగ్ సకాలంలో పూర్తయ్యేలా చూస్తాం అని అన్నారు. రెండవ దశ పంచాయతీ ఎన్నికల్లో 2000మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నాం అని ఆయన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు చోటుచేసుకో కుండా చర్యలు చేపట్టాం అన్నారు. కాగా మొత్తం 175 స్థానాలకు గాను 40 ఏకగ్రీవం కాగా 135 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 923 వార్డు సభ్యులకు  ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అత్యంత సంస్యాత్మక గ్రామాల్లో పోలీసుల డేగకన్న వేసారు. 1770 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కుని 3,19,284 మంది ఓటర్లు వినియోగించుకుంటారు.


మా పెళ్లి కార్డుపై కూడా ఆ పేరే ఉంటది: కాజల్ అగర్వాల్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>