MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijaydevara-kondaf72db911-f7ff-4972-8c6f-877634d48858-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijaydevara-kondaf72db911-f7ff-4972-8c6f-877634d48858-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ఉప్పెన. ఈ మధ్యకాలంలో ఈ సినిమా పాపులర్ అయ్యిందో చెప్పనవసరం లేదు.రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఉప్పెన సినిమా శుక్రవారం చాలా గ్రాండ్ గా విడుదలయ్యింది.మంచి టాక్ తో దూసుకుపోతుంది.సూపర్ టాక్ ని సొంతం చేసుకుంది.సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది..మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా వైష్ణవ్ తేజ్ కి మొదటి సినిమాగా సరికొత్త రికార్డుని సాధించvijay-devarakond;business;vijay;vijay deverakonda;india;cinema;love;joseph vijay;mythri movie makers;vaishnav tej;romantic;devarakondaవిజయ్ దేవరకొండ ఉప్పెన చెయ్యకపోడానికి కారణం...???విజయ్ దేవరకొండ ఉప్పెన చెయ్యకపోడానికి కారణం...???vijay-devarakond;business;vijay;vijay deverakonda;india;cinema;love;joseph vijay;mythri movie makers;vaishnav tej;romantic;devarakondaSat, 13 Feb 2021 21:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ఉప్పెన. ఈ మధ్యకాలంలో ఈ సినిమా పాపులర్ అయ్యిందో చెప్పనవసరం లేదు.రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఉప్పెన సినిమా శుక్రవారం చాలా గ్రాండ్ గా విడుదలయ్యింది.మంచి టాక్ తో దూసుకుపోతుంది.సూపర్ టాక్ ని సొంతం చేసుకుంది.సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది..మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా వైష్ణవ్ తేజ్ కి మొదటి సినిమాగా సరికొత్త రికార్డుని సాధించిపెట్టింది.10.42 కోట్ల షేర్ నమోదు చేసింది. డెబ్యూ హీరోల్లో వైష్ణవ్ తేజ్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.ఓపెనింగ్స్ తోనే సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది.అయితే ఈ ఉప్పెన కథ రాసుకున్నప్పుడు వైష్ణవ్ తేజ్ ను కాకుండా దర్శకుడు మొదట విజయ్ దేవరకొండను మనసులో అనుకున్నాడట.

అయితే విజయ్ కు ప్రస్తుతం ఉన్న రేంజ్ వేరు. అతని క్రేజ్ డిఫరెంట్. ఇప్పుడున్న స్థాయికి ఉప్పెన కథ ఏ మాత్రం సెట్టవ్వదని అనిపించినట్లు చెప్పాడు దర్శకుడు బుచ్చిబాబు.ఇక ఆ తరువాత వైష్ణవ్ తేజ్ అయితే కరెక్ట్ సెట్టవుతాడాని ఫొటో చూసినపుడే అర్థమయ్యినట్లు చెప్పాడు. వైష్ణవ్ తేజ్ ను మొదట ఇన్స్టాగ్రామ్ లో ఫోటో చూసి సెలెక్ట్ చేసినట్లు చెప్పిన బుచ్చిబాబు అతను కళ్ళు చూసి ఎక్కువగా ఎట్రాక్ట్ అయినట్లు చెప్పాడు.

ఆశీర్వాదం క్యారెక్టర్ కు వైష్ణవ్ 100% న్యాయం చేశాడని సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఫీల్ కలుగుతుందని చెప్పాడు. ఇక వైష్ణవ్ తేజ్ కు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందని వివరణ ఇచ్చాడు. ఇక బుచ్చిబాబు తరువాత మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ తో సినిమా చేస్తున్నాడట... ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి..


షాకింగ్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కమ్మ సామాజిక వర్గ నేత...?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>