MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-hero-wife-is-doing-movies-again0c039d73-a132-416f-8589-89632a92bc6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/star-hero-wife-is-doing-movies-again0c039d73-a132-416f-8589-89632a92bc6b-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. తమిళ స్టార్ హీరోయిన్ షాలిని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందం అభినయం తో ఎంతగానో ఆకట్టుకుంది. సఖి సినిమాతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది. ఇంకా పలు సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక షాలిని అంటే చక్కటి సాంప్రదాయ అమ్మాయి గుర్తొస్తుంది.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి షాలిని ఆ తరువాత హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది.హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలోనే స్టార్ హీరో అజిత్ ను పెళ్లి shalini;trisha krishnan;abinaya;ajith kumar;jayam ravi;prasanth;ravi anchor;shalini;vikram;hyderabad;india;kollywood;tamil;marriage;chennai;comedy;wife;hero;girl;heroine;ajit pawar;prashant kishorరీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..shalini;trisha krishnan;abinaya;ajith kumar;jayam ravi;prasanth;ravi anchor;shalini;vikram;hyderabad;india;kollywood;tamil;marriage;chennai;comedy;wife;hero;girl;heroine;ajit pawar;prashant kishorSat, 13 Feb 2021 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. తమిళ స్టార్ హీరోయిన్ షాలిని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందం అభినయం తో ఎంతగానో ఆకట్టుకుంది. సఖి సినిమాతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది. ఇంకా పలు సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక షాలిని అంటే చక్కటి సాంప్రదాయ అమ్మాయి గుర్తొస్తుంది.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి షాలిని ఆ తరువాత హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది.హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలోనే స్టార్ హీరో అజిత్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. దాదాపు ఇరవై ఏళ్లుగా ఆమె గృహిణిగా ఉంటూ కుటుంబ బాధ్యతలను చూసుకుంటుంది.షాలిని చివరిగా నటించిన చిత్రం 'పిరియాధ వరం వెండం'. 2001లో విడుదలైన ఈ సినిమాలో ప్రశాంత్ హీరోగా నటించారు.

ఇక తాజాగా ఆమె రీ ఎంట్రీ ఇస్తూ తన సెకండ్ ఇన్నింగ్ ను మొదలుపెట్టాలనుకుంటుందట. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ వెబ్ సిరీస్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ఓ కీలకపాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.ప్రముఖ తమిళ నవల 'పొన్నియన్ సెల్వన్' ఆధారంగా వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు మణిరత్నం. గతేడాదిలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. రీసెంట్ గా షూటింగ్ ని పునః ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.ఈ సిరీస్ లో హీరో విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నటి షాలినికామెడీ రోల్ పోషిస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ నెలాఖరు నుండి షాలిని షూటింగ్ లో పాల్గొనున్నారని తెలుస్తోంది. షూటింగ్ కోసం ఆమె చెన్నై నుండి హైదరాబాద్ కి రానుంది. ఇక  ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


మనోళ్లు అక్కడికి వెళ్లి తట్టుకోగలుగుతారా..?

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు

కాపు వేదన : జగనోరి వల్లే..ముద్రగడ వెనక్కి తగ్గరా ,,??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>