PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamilanadu188fab93-5657-4325-8d40-347736b13dc8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamilanadu188fab93-5657-4325-8d40-347736b13dc8-415x250-IndiaHerald.jpgభారతదేశంలో వేట నిషిద్ధం అని తెలిసినా చాలా మంది తమ ఖాళీ సమయాలలో అడవుల్లో వేట వెళ్లడానికి ఇష్ట పడుతుంటారు. అయితే అలా వేటకు వెళ్ళిన ఇద్దరిలో ఒక వ్యక్తిని మరో యువకుడు పొట్టన పెట్టుకున్నాడు అది కూడా అతన్ని అడవి పంది అని భావించి కాల్చి చంపాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అంజెట్టి సమీపంలోని తొట్టి మంజు వల్లిపురం గ్రామానికి చెందిన ఇద్దరు మిత్రులు గురువారం నాడు రాత్రిపూట అటవీ ప్రాంతానికి నాటు తుపాకులు తీసుకుని వేటకి వెళ్ళారు. ఈ ఇదghatkesar rape case;mithra;india;police;krishnagiri;tamilnaduషాకింగ్ : అడవిపంది అనుకొని స్నేహితున్ని కాల్చిచంపాడు !షాకింగ్ : అడవిపంది అనుకొని స్నేహితున్ని కాల్చిచంపాడు !ghatkesar rape case;mithra;india;police;krishnagiri;tamilnaduSat, 13 Feb 2021 17:00:00 GMTభారతదేశంలో వేట నిషిద్ధం అని తెలిసినా చాలా మంది తమ ఖాళీ సమయాలలో అడవుల్లో వేట వెళ్లడానికి ఇష్ట పడుతుంటారు. అయితే అలా వేటకు వెళ్ళిన ఇద్దరిలో ఒక వ్యక్తిని మరో యువకుడు పొట్టన పెట్టుకున్నాడు అది కూడా అతన్ని అడవి పంది అని భావించి కాల్చి చంపాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అంజెట్టి సమీపంలోని తొట్టి మంజు వల్లిపురం గ్రామానికి చెందిన ఇద్దరు మిత్రులు గురువారం నాడు రాత్రిపూట అటవీ ప్రాంతానికి నాటు తుపాకులు తీసుకుని వేటకి వెళ్ళారు. ఈ ఇద్దరూ అడవి పందులను వేటాడాలని  ముందుగానే నిర్ణయించుకున్నారు. 

దాని ప్రకారం చెరో దిక్కున తుపాకీ, మందుగుండు తీసుకొని వెళ్ళారు. అయితే చాలా సేపటి వరకూ ఇద్దరికీ ఎలాంటి అడవి పందులు తారసపడలేదు. అయితే ఈ ఇద్దరిలో నాగరాజు అనే వ్యక్తి దగ్గరకు పనుప్ప అనే వ్యక్తి కలవడానికి వెళ్ళాడు. అయితే కలవడానికి వెళుతున్న సమయంలో అలికిడి కావడంతో అది అడవి పంది అని భావించి నాగరాజు తన స్నేహితుడిని కాల్చి చంపాడు.

 అడవి పందిని చంపినా అని భావించి దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ తన స్నేహితుడు పడి ఉన్నాడు. దీంతో భయ పడిపోయిన నాగరాజు వెంటనే అక్కడే తుపాకి పడేసి పారి పోయాడు. అయితే నిన్న ఉదయం అటవీ ప్రాంతానికి ఆకులు సేకరించేందుకు వెళ్లిన కొందరు అక్కడ పనుప్ప మృతి చెంది ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు దర్యాప్తులో నాగరాజు పనుప్ప ఇద్దరూ బయటకు వచ్చారని తేలింది. దీంతో ఇప్పుడు ఈ పనుప్ప మృతి చెందడంతో నాగరాజు ఎక్కడ ఉన్నాడు అని గాలిస్తున్నారు పోలీసులు.


హీరోయిన్ కాంచన పద్మావతి అమ్మవారి కోసం చేసిన భువిరాళం..ఎన్ని కోట్ల విలువ తెలుసా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్.. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ‌కేనా ?

సమంత, నాగ చైతన్య ఉంటున్న ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా ఎందుకు పనికి రాదు

"అవి మానుకో "..సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..??

బుల్లితెర ప్రభాకర్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>