BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-chilakaluripeta-seat-fix-to-rajini-e32f685b-6d0d-4c3d-a7f4-60978d0da2ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-chilakaluripeta-seat-fix-to-rajini-e32f685b-6d0d-4c3d-a7f4-60978d0da2ce-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ తన సత్తా చాటుతుంది. రెండో దశ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ సోదిలో కూడా లేకుండా పోయింది. అయితే కొన్ని కొన్ని కీలక నియోజకవర్గాల్లో మాత్రం అధికార వైసీపీకి షాక్ తగిలింది అనే మాట వాస్తవం. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజనీ సొంత గ్రామంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆమె నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నారు... వచ్చే కేబినేట్ విస్తరణలో ఆమెకు చోటు దక్కే అవకాశం ఉందని కూడా ఆశలు పెట్టుకున్నారు. అలాంటి నేత సొంత గ్రామంలvidadala rajini;telugu desam party;krishna river;andhra pradesh;district;telugu;village;mla;tdp;local language;ycp;chilakaluripeta;partyవిడదల రజనీలో కలవరం... సొంత గ్రామంలో గుండెపగిలే ఫలితంవిడదల రజనీలో కలవరం... సొంత గ్రామంలో గుండెపగిలే ఫలితంvidadala rajini;telugu desam party;krishna river;andhra pradesh;district;telugu;village;mla;tdp;local language;ycp;chilakaluripeta;partySat, 13 Feb 2021 20:01:21 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ తన సత్తా చాటుతుంది. రెండో దశ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ సోదిలో కూడా లేకుండా పోయింది. అయితే కొన్ని కొన్ని కీలక నియోజకవర్గాల్లో మాత్రం అధికార వైసీపీకి షాక్ తగిలింది అనే మాట వాస్తవం. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజనీ సొంత గ్రామంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 

ఆమె నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నారు... వచ్చే కేబినేట్ విస్తరణలో ఆమెకు చోటు దక్కే అవకాశం ఉందని కూడా ఆశలు పెట్టుకున్నారు. అలాంటి నేత సొంత గ్రామంలో టీడీపీ గెలవడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా లో 85 . 51 శాతం పోలింగ్ నమోదు అయింది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైసీపీ హవా ఉంది.



మనోళ్లు అక్కడికి వెళ్లి తట్టుకోగలుగుతారా..?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>