Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/can-have-romance-after-50-years-if-you-hide-it-the-truth-is-hiddena51e1a06-8da0-41a1-b10a-475d54921bfc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/can-have-romance-after-50-years-if-you-hide-it-the-truth-is-hiddena51e1a06-8da0-41a1-b10a-475d54921bfc-415x250-IndiaHerald.jpgసాధారణం గా పెళ్లి జరిగిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరి మధ్య శారీరక సంబంధం అనేది సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలిద్దరూ శారీరక సంబంధాన్ని మెరుగుపర్చుకోవడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక కొత్తగా పెళ్లి అయిన భార్య భర్తల మధ్య బంధం బలపడడానికి సాధారణంగా ఫస్ట్ నైట్ అని ఒక రోజుని పెద్దలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ భార్యాభర్తలకు మాత్రం అలాంటి అదృష్టమే లేకుండాపోయింది. దీంతో ఇక కుటుంబ సభ్యులకు ఏకంగా పొలంలో శృంగారం చేసుకోవాల్సిన పరిsex;women;shobhana;rahul new;rahul;k l rahul;uttar pradesh;police;marriage;husband;wife;woman;rahul sipligunj;murder.పెళ్లయిన భార్యతో కలవనివ్వని తల్లిదండ్రులు.. ఓరోజు పొలాల్లో శృంగారంచేస్తుండగా.. చివరికి..?పెళ్లయిన భార్యతో కలవనివ్వని తల్లిదండ్రులు.. ఓరోజు పొలాల్లో శృంగారంచేస్తుండగా.. చివరికి..?sex;women;shobhana;rahul new;rahul;k l rahul;uttar pradesh;police;marriage;husband;wife;woman;rahul sipligunj;murder.Sat, 13 Feb 2021 10:00:00 GMTపెళ్లి జరిగిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరి మధ్య శారీరక సంబంధం అనేది సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే.  అయితే పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలిద్దరూ శారీరక సంబంధాన్ని మెరుగుపర్చుకోవడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక కొత్తగా పెళ్లి అయిన భార్య భర్తల మధ్య బంధం బలపడడానికి సాధారణంగా ఫస్ట్ నైట్ అని ఒక రోజుని పెద్దలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ భార్యాభర్తలకు మాత్రం అలాంటి అదృష్టమే లేకుండాపోయింది. దీంతో ఇక కుటుంబ సభ్యులకు ఏకంగా పొలంలో శృంగారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 అయితే ఇరు కుటుంబాలు ఆ ఇద్దరికీ కూడా ఎంతో ఘనంగా పెళ్ళి చేశారు. అయితే వివాహం జరిగి సుమారు రెండు నెలలు దాటిపోయినప్పటికీ వీరి మధ్య ఎలాంటి శారీరక బంధం లేదు. అయితే వధువు తరపు కుటుంబీకులు కొంత  కట్నం బాకీ ఉండడంతో ఇక ఆ కట్నం ఇచ్చేంతవరకు శోభనం జరిగే ప్రసక్తి లేదు అంటూ వరుడు తరపు కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కళ్లముందే భార్య ఉన్నప్పటికీ ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు భర్త. ఈ క్రమంలోనే ఓ రోజు భార్య ను ఒప్పించి ఇక ఇంట్లో వాళ్ళకి తెలియకుండా భార్యను పొలాల్లోకి తీసుకెళ్లి అక్కడ భార్యతో శృంగారం చేస్తున్న సమయంలో భార్య ఊపిరాడక మరణించింది.



 ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని హమీర్పూర్ లో వెలుగులోకి వచ్చింది. ఇటీవలే హమీర్ పూర్ లో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా ఊహించని నిజాలు బయటపడ్డాయి.  సదరు మహిళ అక్కడ అదే ప్రాంతంలో ఉంటున్న రాహుల్ భార్య గా గుర్తించారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం చెప్పాడు అయితే పొలాల్లో తన భార్యతో శృంగారం చేస్తున్న సమయంలో ఊపిరి అందక పోవడంతో మృతి చెందిందని దాంతో భయపడిపోయి అక్కడే వదిలేసి వచ్చాను అంటూ నేరాన్ని అంగీకరించాడు.


కొడాలి నానీకి నిమ్మగడ్డ రమేష్ షాక్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>