BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pilli-subashchandra-bose962488f6-5648-448d-97f2-7eeffbfee223-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pilli-subashchandra-bose962488f6-5648-448d-97f2-7eeffbfee223-415x250-IndiaHerald.jpgఈ క్ర‌మంలోనే వైసీపీ నేత‌ల‌కు కూడా షాకులు త‌గులుతున్నాయి. ముఖ్యంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల టీడీపీ మద్దతుదారులు ముందజలో ఉన్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామం హసన్‌బాదలో టీడీపీ మద్దతుదారుడు నాగిరెడ్డి సతీష్ రావు 208 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా విజయం సాధించారు. దీంతో స్థానిక నేతలు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. బోస్ వైసీపీ నుంచి మొన్న‌టి వ‌ర‌కు మంత్రిగా ఉండ‌డంతో పాటు ప్రస్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు.pilli subashchandra bose;chandra bose;chandrabose;sathish;godavari river;pilli subhash chandra bose;rajya sabha;mp;panchayati;minister;subhas chandra bose;letter;tdp;local language;ycp;partyవైసీపీ ఎంపీ పిల్లికి మైండ్ బ్లాక్‌... లోక‌ల్ వార్‌లో గిల గిలా..వైసీపీ ఎంపీ పిల్లికి మైండ్ బ్లాక్‌... లోక‌ల్ వార్‌లో గిల గిలా..pilli subashchandra bose;chandra bose;chandrabose;sathish;godavari river;pilli subhash chandra bose;rajya sabha;mp;panchayati;minister;subhas chandra bose;letter;tdp;local language;ycp;partySat, 13 Feb 2021 20:48:37 GMTఏపీలో జ‌రుగుతోన్న రెండో విడ‌త పంచాయతీ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌నాలు న‌మోదు అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వైసీపీ నేత‌ల‌కు కూడా షాకులు త‌గులుతున్నాయి. ముఖ్యంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల టీడీపీ మద్దతుదారులు ముందజలో ఉన్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామం హసన్‌బాదలో టీడీపీ మద్దతుదారుడు నాగిరెడ్డి సతీష్ రావు 208 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా విజయం సాధించారు. దీంతో స్థానిక నేతలు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

బోస్ వైసీపీ నుంచి మొన్న‌టి వ‌ర‌కు మంత్రిగా ఉండ‌డంతో పాటు ప్రస్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. అధికార పార్టీ నేతలు ఎన్నిఇబ్బందులు పెట్టినా టీడీపీ విజయాన్ని ఆపలేకపోయారని చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు.  


బ్రేకింగ్‌: ఎన్టీఆర్ సొంతూళ్లో గెలుపు ఎవ‌రిది.. మెజార్టీ ఎంతంటే ...

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>