BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vote6a4e7db8-beb6-418a-8919-1f4a8ff5c32a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/vote6a4e7db8-beb6-418a-8919-1f4a8ff5c32a-415x250-IndiaHerald.jpg ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇత‌ర కీల‌క నేతలు ఎవ‌రికి వారు త‌మ త‌మ స్వ‌గ్రామాల్లో ఓట్లేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి సైతం త‌న ఓటు హ‌క్కు వినియోగించు కుంటున్నారు. టాలీవుడ్ సీనియర్ నటి రమాప్రభ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లి మండలంలోని రామాచర్ల పల్లెలో ఓటేశారు. ఈ సందర్భంగా అక్కడి పోలింగ్ సిబ్బంది ఆమెకు సాదర స్వాగతం పలికారు. వారితో ఆమె సరదాగా సంభాషించారు. ఇక రెండో విడ‌త పోలింగ్ ఇప్ప‌టికే ముగిసింది... రాష్ట్ర వ్యాప్తంగా 4 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు vote;andhra pradesh;tollywood;panchayati;mandalam;letter;heroine;madanapalliఏపీ లోక‌ల్ వార్‌: ఓటేసిన సీనియ‌ర్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..ఏపీ లోక‌ల్ వార్‌: ఓటేసిన సీనియ‌ర్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..vote;andhra pradesh;tollywood;panchayati;mandalam;letter;heroine;madanapalliSat, 13 Feb 2021 17:21:40 GMTఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ జరుగుతోంది. పోలింగ్‌లో పెద్ద ఎత్తున్న ఓటర్లు పాల్గొంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇత‌ర కీల‌క నేతలు ఎవ‌రికి వారు త‌మ త‌మ స్వ‌గ్రామాల్లో ఓట్లేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి సైతం త‌న ఓటు హ‌క్కు వినియోగించు కుంటున్నారు. టాలీవుడ్ సీనియర్ నటి రమాప్రభ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లి మండలంలోని రామాచర్ల పల్లెలో ఓటేశారు. ఈ సందర్భంగా అక్కడి పోలింగ్ సిబ్బంది ఆమెకు సాదర స్వాగతం పలికారు. వారితో ఆమె సరదాగా సంభాషించారు.
ఇక రెండో విడ‌త పోలింగ్ ఇప్ప‌టికే ముగిసింది... రాష్ట్ర వ్యాప్తంగా 4 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. ముందుగా వార్డు మెంబ‌ర్ల ఓట్ల‌ను లెక్కించాక‌.. ఆ త‌ర్వాత పంచాయ‌తీ స‌ర్పంచ్ ఎన్నిక‌ల ఓట్ల‌ను లెక్కిస్తారు.


ఇతరుల హక్కులను ప్రభావితం చేసే నిరసనలు ఆమోదయోగ్యం కాదు - సుప్రీంకోర్టు

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్.. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ‌కేనా ?

సమంత, నాగ చైతన్య ఉంటున్న ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా ఎందుకు పనికి రాదు

"అవి మానుకో "..సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..??

బుల్లితెర ప్రభాకర్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>