MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/supreeth-reddys-wife24d02901-795d-40ac-88ea-59c5ef189b7d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/supreeth-reddys-wife24d02901-795d-40ac-88ea-59c5ef189b7d-415x250-IndiaHerald.jpgప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ కి అంతే దీటుగా విలన్ పాత్రలో నటించిన సుప్రీత్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఛత్రపతి సినిమా ద్వారా బాగా పాపులారిటీని పెంచుకున్న సుప్రీత్ రెడ్డి, ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక చిన్నతనం నుండే సినిమాల్లోకి రావాలని ఆసక్తి, ఆయన్ని ఇప్పుడు విలన్ గా చేసి చూపిస్తోంది. విలనిజం పాత్రలకు సుప్రీత్ రెడ్డి పెట్టింది పేరు. సుప్రీత్ రెడ్డి చిన్నప్పటి నుంచి మోహన్ బాబు, supreeth reddys wife;pawan;prabhas;priya;editor mohan;johnny;kalyan;priyanka;rajamouli;supreet;teja;volleyball;tollywood;district;cinema;fort;wife;hero;heroine;chatrapathi;march;wanted;reddy;johnny1ఛత్రపతి సినిమా విలన్ భార్య ని చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..ఛత్రపతి సినిమా విలన్ భార్య ని చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..supreeth reddys wife;pawan;prabhas;priya;editor mohan;johnny;kalyan;priyanka;rajamouli;supreet;teja;volleyball;tollywood;district;cinema;fort;wife;hero;heroine;chatrapathi;march;wanted;reddy;johnny1Sat, 13 Feb 2021 16:30:00 GMTప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ కి అంతే దీటుగా విలన్ పాత్రలో నటించిన సుప్రీత్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఛత్రపతి  సినిమా ద్వారా బాగా పాపులారిటీని పెంచుకున్న సుప్రీత్ రెడ్డి, ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక చిన్నతనం నుండే సినిమాల్లోకి రావాలని ఆసక్తి, ఆయన్ని ఇప్పుడు విలన్ గా చేసి చూపిస్తోంది. విలనిజం పాత్రలకు సుప్రీత్ రెడ్డి పెట్టింది పేరు. సుప్రీత్ రెడ్డి చిన్నప్పటి నుంచి మోహన్ బాబు, కోట శ్రీనివాసరావులు అంటే ఎనలేని అభిమానం. ఇక సుప్రీత్ రెడ్డి జిల్లా స్థాయిలో మంచి వాలీబాల్ ప్లేయర్ కూడా. అయితే ప్రముఖ దర్శకుడు తేజ అప్పట్లో జయం సినిమా కోసం నటీనటులను ఆడిషన్స్ చేస్తున్నప్పుడు, సుప్రీత్ రెడ్డి సెలెక్ట్ అయ్యాడు. కానీ కొన్ని కారణాల చేత ఆ సినిమాలో నటించలేదు. తరువాత పవన్ కళ్యాణ్ తొలిసారి దర్శకత్వం వహించిన జానీ సినిమాలో ఒక చిన్న పాత్ర కోసం తీసుకున్నారు.


అయితే సుప్రీత్ రెడ్డిని సినీ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ పరిచయం చేసినప్పటికీ, ఓవర్ నైట్ లో టాలీవుడ్ లో స్టార్ విలన్ గా మార్చింది మాత్రం రాజమౌళి. సై సినిమా ద్వారా ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడు రాజమౌళి. ఇక ఆ తర్వాత ఛత్రపతి సినిమాలో మొదట ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేయమని చెప్పి, ఆ తర్వాత ప్రభాస్ కి విలన్ గా అయితే బాగా సెట్ అవుతాడని,విలన్ పాత్రలో తీసుకున్నాడు. ఇక అలా ఓవర్ నైట్ లోనే స్టార్ విలన్ గా ఎదిగిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా పేరుప్రఖ్యాతులు పొందాడు.

ఇక సుప్రీత్ రెడ్డి వ్యక్తిగత విషయానికొస్తే సుప్రీత్ రెడ్డి భార్య, హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు. సుప్రీత్  రెడ్డి భార్య హీరోయిన్ లకి మించి అందంగా ఉంటుంది. ఆమె పేరు ప్రియాంక. ఇదిలా ఉండగా కొద్దిరోజుల తర్వాత ప్రముఖ టాప్ డైరెక్టర్స్ తో హీరోగా నటించే అవకాశం కూడా సుప్రీత్ రెడ్డికి దక్కింది. కానీ ప్రేక్షకులు తనను విలన్ పాత్ర  లో బాగా ఆదరించారు,తరువాత హీరోగా ఆదరిస్తారో లేదో అన్న సందేహంతో సున్నితంగా హీరో అవకాశాలు రిజెక్ట్ చేశాడు.






ఇతరుల హక్కులను ప్రభావితం చేసే నిరసనలు ఆమోదయోగ్యం కాదు - సుప్రీంకోర్టు

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్.. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ‌కేనా ?

సమంత, నాగ చైతన్య ఉంటున్న ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా ఎందుకు పనికి రాదు

"అవి మానుకో "..సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..??

బుల్లితెర ప్రభాకర్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>