MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/srimukhi58d99478-08a3-453d-a45d-5db164f2f191-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/srimukhi58d99478-08a3-453d-a45d-5db164f2f191-415x250-IndiaHerald.jpgఈతరం యాంకర్ సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని తమ కలను సాధ్యం చేసుకుంటున్నారు. అలా టీవీ ఇండస్ట్రీ లో గతంలో ఎప్పుడు లేని విధంగా యాంకర్ ల సంఖ్యా పెరిగిపోతుంది.. బుల్లితెరపై టాలెంటెడ్ యాంకర్ లకు కొదువలేదు. ఒకప్పుడు యాంకర్ సుమవైపే అందరు చూసేవారు.. కానీ ఇప్పుడు యాంకర్ ల అప్షన్స్ పెరిగిపోయాయి.. srimukhi;anasuya bharadwaj;rashmi gautham;sreemukhi;cinema;television;industry;february;good news;lie;good newwz;rashami desai;anasuya 1;valentines day;loverవాలెంటైన్స్ డే రోజున లవర్ ని పరిచయం చేస్తుందా..?వాలెంటైన్స్ డే రోజున లవర్ ని పరిచయం చేస్తుందా..?srimukhi;anasuya bharadwaj;rashmi gautham;sreemukhi;cinema;television;industry;february;good news;lie;good newwz;rashami desai;anasuya 1;valentines day;loverSat, 13 Feb 2021 10:02:27 GMTసినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని తమ కలను సాధ్యం చేసుకుంటున్నారు. అలా టీవీ ఇండస్ట్రీ లో గతంలో ఎప్పుడు లేని విధంగా యాంకర్ ల సంఖ్యా పెరిగిపోతుంది.. బుల్లితెరపై టాలెంటెడ్ యాంకర్ లకు కొదువలేదు. ఒకప్పుడు యాంకర్ సుమవైపే అందరు చూసేవారు.. కానీ ఇప్పుడు యాంకర్ ల అప్షన్స్ పెరిగిపోయాయి..

వాక్చాతుర్యంతో పాటు గ్లామర్ చూపించే యాంకర్స్ అందుబాటులో ఉండడంతో బుల్లితెర కలర్ఫుల్ గా కనపడుతుంది.. అనసూయ, రష్మీ, వర్షిణి ఇలా చాలామంది యాంకర్స్ లైం లైట్ లోకి వచ్చేసి బుల్లితెర అర్థాన్నే మార్చేస్తున్నారు. ఇక వెండితెరపై మెరిసి ఆ తర్వాత బుల్లితెరపై దూసుకుపోతున్న శ్రీముఖి ప్రస్తుతం పలు షో లతో ఫుల్ బిజీ గా ఉన్నారు. అయితే ఇన్నాళ్లు ఆమెలో లేని యాంగిల్ ని ప్రేక్షకులకు చూపిస్తూ శ్రీముఖి ఇలాగ కూడా ఉంటుందా అని ఆశ్చర్య పోతున్నారు. గోవాలో ఆమె హాట్ ట్రెండీ వేర్ లో ఆమె స్కిన్ షోకి తెరలేపింది.పొట్టి పొట్టి బట్టలతో కుర్రకారును రెచ్చగొట్టే విధంగా ఫోటోలు పెడుతుంది. దానితో పాటు ప్రేమికులరోజు నాడు ఓ గుడ్ న్యూస్ పంచుకోబోతున్నట్లు శ్రీముఖి తెలియజేయడం ఆసక్తికరంగా మారింది.

ఆ రోజు శ్రీముఖి తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేయబోతోందని అందరూ ఫిక్స్ అయ్యారు. కొన్ని ఫొటోలతో పాటు శ్రీముఖి ఓ క్రేజీ కామెంట్ తో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచారు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఓ గుడ్ న్యూస్ ఫ్యాన్స్ తో పంచుకుంటాను అన్నారు.ప్రేమికులరోజు నాడు శ్రీముఖి తనకు కాబోయేవాడిని పరిచయం చేయబోతోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఇదే ప్రశ్నను శ్రీముఖిని వారు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు.అయితే శ్రీముఖి కామెంట్ వెనుక కారణం మాత్రం, ఆమె స్టార్ మాలో ఓ కొత్త షో ఫిబ్రవరి 14న స్టార్ట్ చేయనున్నారట.







కొడాలి నానీకి నిమ్మగడ్డ రమేష్ షాక్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>