SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news9418b890-2ca4-4569-aab0-a3360167a6f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news9418b890-2ca4-4569-aab0-a3360167a6f9-415x250-IndiaHerald.jpgటీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే రెండో టెస్టుకు ముందు ఆ సమావేశంలో లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి టెస్టులో భారీ తేడాతో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లపై అందరూ విమర్శల దాడి చేశారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే వీరిపై పలువురు ఘాటు విమర్శలు చేశారు. దీంతో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో అజింక్య రహానే వీటన్నిటికీ తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు. దాదాపుగా రెండేళ్ల తర్వాత మేం సొంతగడ్డపై సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడుతుsports news;rohit;virat kohli;rohit sharma;india;england;media;indian;paruguరెండవ టెస్టు ముందు రహానే ఘాటు వ్యాఖ్యలు..!!రెండవ టెస్టు ముందు రహానే ఘాటు వ్యాఖ్యలు..!!sports news;rohit;virat kohli;rohit sharma;india;england;media;indian;paruguSat, 13 Feb 2021 08:00:00 GMTఇంగ్లాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లపై అందరూ విమర్శల దాడి చేశారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే వీరిపై పలువురు ఘాటు విమర్శలు చేశారు. దీంతో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో అజింక్య రహానే వీటన్నిటికీ తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు. దాదాపుగా రెండేళ్ల తర్వాత మేం సొంతగడ్డపై సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడుతున్నాం. చివరగా మేమిక్కడ దక్షిణాఫ్రికాతో ఆడాం. ఆ సిరీసులో నా స్కోర్లను (59, 115) చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ వ్యక్తిగత ప్రదర్శనలతో సంబంధం లేదు.

జట్టు కు ఏం చేయాలన్నది ముఖ్యం. నా చివరి 10-15 టెస్టులు తీసుకుంటే నా పరుగులు కనిపిస్తాయంటూ బయటేం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదని రహానే అన్నాడు. కోహ్లీ గురించి ప్రస్తావిస్తూ మా సారథి విరాట్‌. ఎప్పటికీ అతడే ఉంటాడు. ఒకవేళ మీరు వివాదం కోసం ఎలాంటి ప్రశ్నలడిగిన సమాధానం దొరకదు అంటూ బదులిచ్చాడు. ఇక రోహిత్ వైపు కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అతని గురించి కూడా రహానే ఘాటుగానే సమాధానం ఇచ్చాడు.

రోహిత్‌ మా జట్టులో కీలక సభ్యుడు. 100 లేదా 150 గురించి కాదు. ఆసీస్‌లో చాలా బాగా ఆడాడు. కీలక పరుగులు చేశాడు. కేవలం రెండు ఇన్నింగ్సుల్లో ఆడకపోతే చెడ్డ ఆటగాడు అవుతాడా? అతడు గతంలో మ్యాచులు గెలిపించాడు. అతడు కుదురుకుంటే మ్యాచులు గెలిపించగలడని మీకు తెలుసని. ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలని ఆవేశంతో బదులిచ్చాడు. ఇక రెండవ టెస్ట్ లో తుది జట్టులో ఉండే ఆటగాళ్ల జాబితా గురించి తనకు కూడా పూర్తి సమాచారం తెలియదని చెప్పాడు. ఈనెల 13 నుండి ( నేటి నుండి) చిదంబరం ఇండియన్ లో రెండవ టెస్ట్ ప్రారంభం కానుంది.


జగడ్డ: ఈరోజు ఎన్నికల్లో బాబోరి టీడీపీ వైసీపీకి పోటీ ఇచ్చేనా...?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>