PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsd1a61529-e2d7-42d3-9731-9bbb97a1dff5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsd1a61529-e2d7-42d3-9731-9bbb97a1dff5-415x250-IndiaHerald.jpgచిత్తూరులో ఎన్నికల వేడి రాజుకుంది.. రాష్ట్రంలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. మొదటి విడత ఎన్నికల టీడీపీ కి గట్టి దెబ్బ వేశాయి..తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి టీడీపీ శ్రేణుల్లో మార్పు కనిపిస్తోంది. అధినేత చంద్రబాబు తీరుతో కార్యకర్తలు విసిగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం వృథా అని నిర్ణయానికి వస్తున్నారు. కొందరు తటస్థంగా ఉండటానికి ఇష్టపడుతుంటే.. మరి కొందరు పార్టీ మారేందుకు కార్యాచరణ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కడా గెలుస్తామని కనిపించలేదు అంటూ తీవ్ర అసంతjagan-nimmagadda-elections;cbn;thirtha;tiru;mp;peddireddy ramachandra reddy;chittoor;tirupati;chittor;srikalahasti;panchayati;mandalam;king;minister;husband;tdp;chandragiri;madanapalle;chevireddy bhaskarareddy;nagari;partyజగడ్డ: చిత్తూరులో అధినేత తీరుతో విసిగిపోయిన టీడీపీ శ్రేణులు?జగడ్డ: చిత్తూరులో అధినేత తీరుతో విసిగిపోయిన టీడీపీ శ్రేణులు?jagan-nimmagadda-elections;cbn;thirtha;tiru;mp;peddireddy ramachandra reddy;chittoor;tirupati;chittor;srikalahasti;panchayati;mandalam;king;minister;husband;tdp;chandragiri;madanapalle;chevireddy bhaskarareddy;nagari;partySat, 13 Feb 2021 11:00:00 GMTటీడీపీ కి గట్టి దెబ్బ వేశాయి..తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి టీడీపీ శ్రేణుల్లో మార్పు కనిపిస్తోంది. అధినేత చంద్రబాబు తీరుతో కార్యకర్తలు విసిగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం వృథా అని నిర్ణయానికి వస్తున్నారు. కొందరు తటస్థంగా ఉండటానికి ఇష్టపడుతుంటే.. మరి కొందరు పార్టీ మారేందుకు కార్యాచరణ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కడా గెలుస్తామని కనిపించలేదు అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.


ఇకపోతే బాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజక వర్గం విషయానికి వస్తే. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో అధికశాతం ఇప్పటికే వైఎస్సార్‌సీపీ లో చేరిపోయారు. చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న శాంతిపురం, గుడుపల్లె నాయకులు కూడా ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, కుప్పం నియోజక వర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి భరత్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కుప్పం లో మూడో విడత ఎన్నికల నామినేషన్ పూర్తయ్యింది. చంద్రగిరి నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ నుంచి ఇప్పటికే ముఖ్యమైన నాయకులు ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే.



టీడీపీకి కంచుకోటగా ఉన్న రామచంద్రాపురం మండలంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు క్లీన్ ‌స్వీప్‌ చేశారు. మొత్తం 10 పంచాయతీల్లోనూ విజయం సాధించారు. చిత్తూరు వ్యాప్తంగా టీడీపీ ఇప్పటికే ఖాళీ అయింది. శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, జీడీ నెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, పలమనేరు, తిరుపతి నియోజక వర్గాలోని టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ అయ్యారు.పంచాయతీ ఎన్నికల తర్వాత మిగిలిన టీడీపీ నాయకులు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.టీడీపీ అధినేత బాబు తీరుతో వేసారెత్తిన తమ్ముళ్లు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.. రెండో విడత ఎన్నికలైన టీడీపీ కి అనుకూలంగా వస్తాయేమో చూడాలి..




మా పెళ్లి కార్డుపై కూడా ఆ పేరే ఉంటది: కాజల్ అగర్వాల్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>