MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips02a2b6b2-7adc-483b-9bbc-0b9e342e344e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips02a2b6b2-7adc-483b-9bbc-0b9e342e344e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సూపర్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇదే జోష్ ను కంటిన్యూ చేసేందుకు పరశురాం దర్శకత్వం లో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ డిఫరెంట్ గా మెకోవర్ అయిన సంగతి తెలిసిందే. లాగ్ హెయిర్ తో వింటేజ్ మహేష్ బాబు ను గుర్తుకు తెస్తున్నాడు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మద్యనే మొదలైన ఈ చిత్రం షూట్ ఇప్పుడు దుబాయ్ లో శరవేగంగా జరుగుతుంది. మరి అలాగే ఇదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించి మ్యూజికల్ వర్క్tollywood gossips;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;parasuram;ram pothineni;thaman s;cinema;sangeetha;rajani kanth;letter;heroine;research and analysis wing;dubai;josh;vఅతని పై ప్రెజర్ పెడుతున్న మహేష్ ..??అతని పై ప్రెజర్ పెడుతున్న మహేష్ ..??tollywood gossips;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;parasuram;ram pothineni;thaman s;cinema;sangeetha;rajani kanth;letter;heroine;research and analysis wing;dubai;josh;vSat, 13 Feb 2021 06:00:00 GMTప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సూపర్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇదే జోష్ ను కంటిన్యూ చేసేందుకు పరశురాం దర్శకత్వం లో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ డిఫరెంట్ గా మెకోవర్ అయిన సంగతి తెలిసిందే. లాగ్ హెయిర్ తో వింటేజ్ మహేష్ బాబు ను గుర్తుకు తెస్తున్నాడు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మద్యనే మొదలైన ఈ చిత్రం షూట్ ఇప్పుడు దుబాయ్ లో శరవేగంగా జరుగుతుంది. మరి అలాగే ఇదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించి మ్యూజికల్ వర్క్ కూడా శర వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది.

సినిమా సంగీత దర్శకుడు థమన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. మ్యూజిక్ విషయం లో దర్శకుడు పరశురామ్ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారట. అందుకు తగ్గట్టుగానే సంగీత దర్శకుడు థమన్ అదిరిపోయే ట్యూన్స్ చేస్తున్నారట. అంతే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా  దర్శకుడు పరశురామ్ పెట్ల మరింత కేర్ తీసుకుంటున్నారని తెలిపారు.అయితే మరి ఇదే విషయంలో మహేష్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమా ఆల్బమ్ అదిరిపోవాలని మహేష్ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మహేష్ థమన్ కాంబినేషన్ లో వచ్చిన "దూకుడు ", "బిజినెస్ మెన్ ", "ఆగడు " వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో "దూకుడు ", "బిజినెస్ మెన్ "  సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు "సర్కారు వారి పాట " సినిమాతో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. అంతే కాకుండా రీసెంట్ టైమ్స్ లో థమన్ సంగీత దర్శకునిగా వరుస బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. గత ఏడాది వచ్చిన "అలా వైకుంఠపురంలో " సినిమాకు థమన్ సాంగ్స్ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో "సర్కారు వారి పాట " సినిమాకు కూడా మ్యూజిక్ అదిరిపోవాలని మహేష్..థమన్ కు సూచిస్తున్నాడట. మొత్తానికి ఈ కాంబో నుంచి ఒక సాలిడ్ ఆల్బమ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.


ఈ చిట్కాలతో నోటి దుర్వాసనను దూరంగా ఉంచండి...?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>