MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-will-target-super-star-maheshfbd40f05-f66e-4ef1-a1a0-0b17301b7318-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-will-target-super-star-maheshfbd40f05-f66e-4ef1-a1a0-0b17301b7318-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ తమ సినిమాల విడుదల తేదీలను ఈ మధ్య హడావిడిగా ఇష్టమొచ్చినట్టు ప్రకటించేయడం జరిగింది. పక్క సినిమా వారితో సంప్రదింపులు కూడా జరపకుండా ముందుగా చాలా ఆత్రుతగా కర్చీఫ్ వేసుకోవాలని తొందర్లో ఏ డేట్ నచ్చితే ఆ డేట్ ను అనౌన్స్ చేసేసుకున్నారు. ఇలా అనౌన్స్ చేసిన డేట్ లకు ఆ సినిమాలు కచ్చితంగా విడుదల అవుతాయన్న గ్యారెంటీ లేదు అని ఇన్సైడ్ టాక్. ఖచ్చితంగా మళ్లీ మార్పులు ఉండబోతున్నట్టు సమాచారం. ఇది పక్కన పెడితే...ఇప్పుడు మెగాస్chiranjeevi-mahesh;chiranjeevi;mahesh;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;india;indiaherald group;tollywood;cinema;rajani kanth;ala vaikuntapuramloసూపర్ స్టార్ తో మెగాస్టార్ కి పోటీ అవసరమా?సూపర్ స్టార్ తో మెగాస్టార్ కి పోటీ అవసరమా?chiranjeevi-mahesh;chiranjeevi;mahesh;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;india;indiaherald group;tollywood;cinema;rajani kanth;ala vaikuntapuramloSat, 13 Feb 2021 22:20:00 GMT

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ తమ సినిమాల విడుదల తేదీలను ఈ మధ్య హడావిడిగా ఇష్టమొచ్చినట్టు ప్రకటించేయడం జరిగింది. పక్క సినిమా వారితో సంప్రదింపులు కూడా జరపకుండా ముందుగా చాలా ఆత్రుతగా కర్చీఫ్ వేసుకోవాలని తొందర్లో ఏ డేట్ నచ్చితే ఆ డేట్ ను అనౌన్స్ చేసేసుకున్నారు. ఇలా అనౌన్స్ చేసిన డేట్ లకు ఆ సినిమాలు కచ్చితంగా విడుదల అవుతాయన్న గ్యారెంటీ లేదు అని ఇన్సైడ్ టాక్. ఖచ్చితంగా మళ్లీ మార్పులు ఉండబోతున్నట్టు సమాచారం.


ఇది పక్కన పెడితే...ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాల విడుదల తేదీల విషయంలో కూడా తొందర పడుతున్నట్టు సమాచారం అందుతుంది.అసలు విషయంలోకి వెళితే…చిరంజీవి నటిస్తున్న "ఆచార్య" సినిమాను మే 13 కి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.ఇక లూసీఫర్ సినిమా విడుదల తేదీని కూడా 2022 సంక్రాంతికి ఫిక్స్ చేసే దిశగా చిరు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందుతుంది. అయితే అదే సంక్రాంతికి…సూపర్ స్టార్  మహేష్ బాబు నటిస్తున్న "సర్కారు వారి పాట" కూడా విడుదల కాబోతుంది.


అయినా సంక్రాంతికి రెండు,మూడు పెద్ద సినిమాలు విడుదల అయినా బాగానే ఆడతాయని తెలిసిన విషయమే.సూపర్ స్టార్ సినిమాతో మెగాస్టార్ పోటీ పడటం అంటే మామూలు విషయం కాదు.అసలే మహేష్ బాబు పిచ్చ ఫాంలో వున్నాడు.అయినప్పటికీ ముందుగా "సర్కారు వారి పాట" టీం తో సంప్రదింపులు జరిపి ఏ డేట్ కి వచ్చేది ప్రకటిస్తే ఏ ఇబ్బందీ ఉండదు. లేదంటే "సరిలేరు నీకెవ్వరూ","అల వైకుంఠపురంలో" సినిమాలకు ఏర్పడిన సమస్యే ఎదురవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు అన్నది విశ్లేషకుల మాట.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన  మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి..




లోక‌ల్ వార్‌లో ఏపీ మంత్రుల‌కు సొంతూళ్ల షాక్‌

జగడ్డ: నిమ్మగడ్డ జగన్ చేతికి అడ్డంగా దొరికిపోయారా..?

ఏపీలో మతమార్పిడిల జోరు తెలుసుకుని మోడీయే షాకయ్యారా..?

ఎన్టీఆర్ తో ఆ యంగ్ హీరో నటిస్తున్నాడా..?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>