HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/hot-water-morning14ce146b-283d-42bd-b8ad-c7d1fbc08d5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/hot-water-morning14ce146b-283d-42bd-b8ad-c7d1fbc08d5c-415x250-IndiaHerald.jpg ఇంకొద్ది రోజుల్లో వేసవికాలం రాబోతోంది. ఇక వేడి నీరు తాగాలంటే బయట ఉన్న వేడికి, దానికితోడు వేడి నీరు తాగడం అంటే అబ్బో వద్దులే.. అని అంటుంటారు. కానీ ఏ సీజన్లోనైనా వేడి నీరు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అని, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే పరగడుపున వేడి నీరు తాగడం వల్ల అనారోగ్యం దరిచేరదు. అయితే ఈ వేడి నీరు తాగడానికి, సీజన్ కు ఎలాంటి సంబంధం లేదు. మనం తీసుకునే వేడినీరు శరీర ఆరోగ్యానికే అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఉదయాన్నే వేడి నీరు తాగడం వల్ల, మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంhot water morning;aquaపరగడుపున వేడి నీరు తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా...పరగడుపున వేడి నీరు తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా...hot water morning;aquaSat, 13 Feb 2021 10:00:00 GMT ఇంకొద్ది రోజుల్లో వేసవికాలం రాబోతోంది. ఇక వేడి నీరు తాగాలంటే బయట ఉన్న వేడికి, దానికితోడు వేడి నీరు తాగడం అంటే అబ్బో వద్దులే.. అని అంటుంటారు. కానీ ఏ సీజన్లోనైనా వేడి నీరు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అని, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే పరగడుపున వేడి నీరు తాగడం వల్ల అనారోగ్యం దరిచేరదు. అయితే ఈ వేడి నీరు తాగడానికి, సీజన్ కు ఎలాంటి సంబంధం లేదు. మనం తీసుకునే వేడినీరు శరీర ఆరోగ్యానికే అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఉదయాన్నే వేడి నీరు తాగడం వల్ల, మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో?ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


వేడి నీళ్లు తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. అలాగే అధిక బరువు తగ్గించుకోవాలని ప్రయత్నం చేసేవారు, వారి డైట్లో వేడి నీటిని చేర్చుకోవాలి. ఇందుకోసం ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీటిలో, కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల, అత్యధిక బరువును తగ్గించుకోవచ్చు. ఇక అంతేకాకుండా శీతాకాలం ,వర్షాకాలం సమయాలలో సీజనల్ వ్యాధులు అయిన తలనొప్పి, జలుబు, దగ్గు, జ్వరం లాంటి వ్యాధుల నుంచి బయటపడవచ్చు. నిద్ర లేచిన వెంటనే రెండు గ్లాసుల వేడి నీటిని తాగితే, ఉదర సంబంధిత సమస్యలు,మలబద్దకం, రక్తప్రసరణ సమస్యలను దూరం పెట్టవచ్చు.


ప్రతి రోజు వేడి నీళ్లు తాగడం వల్ల ఊబకాయం,  అజీర్తి వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా వేడినీటిని తాగడం వల్ల శరీరం పునరుత్తేజితమై, మనకు కావలసిన ప్రశాంతత దొరుకుతుంది.  రక్తప్రసరణ వేగవంతమవుతుంది. అనేక రకాల బ్యాక్టీరియా హానికరమైన వైరస్ ల భారీ నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు.


ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వల్ల ఒళ్ళు  నొప్పులతో బాధపడుతున్నవారికి, క్రమేణా తగ్గుముఖం పడతాయి. జీర్ణాశయ సమస్యలు తొలగిపోయి, జీర్ణక్రియ ప్రక్రియ సవ్యంగా సాగుతుంది. మల మూత్ర సమస్యలతో బాధపడుతున్నవారు వేడి నీటిని తాగడం వల్ల సులభతరమౌతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు వేడి నీరు తాగడం వల్ల కలుగుతాయి. కావున మీరు కూడా వేడి నీటిని తాగి,  ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.




కొడాలి నానీకి నిమ్మగడ్డ రమేష్ షాక్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>