Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/uppena-review89305910-eccd-482a-b7f6-d0e677bbfbd9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/uppena-review89305910-eccd-482a-b7f6-d0e677bbfbd9-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏ సినిమాకైనా సరే కమెడియన్స్ వివిధ రకాలుగా స్పూఫ్ చేసి ఆడియన్స్ అందర్నీ కూడా నవ్వించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది కమెడియన్స్ తెలుగు సినిమాలకు సంబంధించిన స్పూఫ్ చేసి ప్రేక్షకులను నవ్వించడమే కాదు ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ ఎక్కువ మంది కమెడియన్స్ వివిధ రకాల స్కిట్ లతో తెరమీదికి వచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి వారం కూడా బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ఎంతగానో ప్రuppena;cinema;jabardasth;audience;heroవిడుదల అయ్యిందో లేదో.. అప్పుడే ఉప్పెన సినిమా..?విడుదల అయ్యిందో లేదో.. అప్పుడే ఉప్పెన సినిమా..?uppena;cinema;jabardasth;audience;heroSat, 13 Feb 2021 01:00:00 GMTఆడియన్స్ అందర్నీ కూడా నవ్వించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది కమెడియన్స్ తెలుగు సినిమాలకు సంబంధించిన స్పూఫ్ చేసి  ప్రేక్షకులను  నవ్వించడమే కాదు ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు.  ముఖ్యంగా జబర్దస్త్ ఎక్కువ మంది కమెడియన్స్ వివిధ రకాల స్కిట్ లతో  తెరమీదికి వచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి వారం కూడా బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ఎంతగానో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.




 ఇక జబర్దస్త్ లో  కమెడియన్స్ అందరు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త స్కిట్స్  తో తెరమీదికి బుల్లితెర  ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. ఇటీవల విడుదలైన వచ్చేవారం జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు మరో కమెడియన్స్  అందరూ కూడా మరో సరికొత్త స్కిట్ లతో  అలరించేందుకు సిద్ధమయ్యారు. అయితే సాధారణంగా సినిమా విడుదల ఉన్నప్పుడు  కొన్ని రోజుల ముందే  ఆ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కోసం చిత్రబృందం ఎక్కువగా జబర్దస్త్ కార్యక్రమానికి వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.




 ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ప్రోమో లో భాగంగా ఉప్పెన సినిమా తో  తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న వైష్ణవ తేజ్ తన సినిమా ప్రమోషన్స్ కోసం జబర్దస్త్ షో కి గెస్ట్ గా వచ్చారు.ఇక వైష్ణవ్  తేజ్  తో పాటు దర్శకుడు చిట్టిబాబు కూడా గెస్ట్  గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే జబర్దస్త్ లో కామెడీని  ఎంతగానో ఎంజాయ్ చేశాడు.  ఈ క్రమంలోనే ఒక కంటెస్టెంట్  ఏకంగా ఉప్పెన స్పూఫ్ చేసారు. అయితే ఈ స్పూఫ్ చూసి హీరో వైష్ణవి తేజ్ ఎంతో ఎంజాయ్ చేస్తారు.  అయితే దాదాపుగా సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఇలాంటి స్పూఫ్  మాత్రం ఎవరు చూసి ఉండరు.


కొందరి నటీనటుల జీవితాల్ని మార్చేసిన సినిమాలేంటో తెలుసా!!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>