MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kanchana9c59bc85-b56a-4759-a79c-3284b5156cf0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kanchana9c59bc85-b56a-4759-a79c-3284b5156cf0-415x250-IndiaHerald.jpgఅలనాటి నటీమణి కాంచన గురించి నేటితరం వాళ్ళకి పెద్దగా తెలిసి ఉండదు. ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల్లో, స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి త‌న‌కంటూ శాశ్వ‌త కీర్తిని క‌లిగిన న‌టీ మ‌ణి. అప్పట్లో అగ్ర హీరోలతో నటించి వెండి తెరపై తనదైన ముద్ర వేశారు కాంచన. ఈ మధ్యకాలంలో కూడా ఓ చిత్రంలో ఆమె కనిపించారు.kanchana;koti;vijay;iraq;cinema;nalamada padmavathi reddy;yv subbareddy;arjun reddy;tirupati;kanchana;hero;vegetable market;silver;heroine;joseph vijay;arjun 1;reddy;y v subbareddy;jonnalagadda padmavathy;tirumala tirupathi devasthanam;chitramహీరోయిన్ కాంచన పద్మావతి అమ్మవారి కోసం చేసిన భువిరాళం..ఎన్ని కోట్ల విలువ తెలుసా..?హీరోయిన్ కాంచన పద్మావతి అమ్మవారి కోసం చేసిన భువిరాళం..ఎన్ని కోట్ల విలువ తెలుసా..?kanchana;koti;vijay;iraq;cinema;nalamada padmavathi reddy;yv subbareddy;arjun reddy;tirupati;kanchana;hero;vegetable market;silver;heroine;joseph vijay;arjun 1;reddy;y v subbareddy;jonnalagadda padmavathy;tirumala tirupathi devasthanam;chitramSat, 13 Feb 2021 18:00:00 GMTకాంచన గురించి నేటితరం వాళ్ళకి పెద్దగా తెలిసి ఉండదు. ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల్లో, స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి త‌న‌కంటూ శాశ్వ‌త కీర్తిని క‌లిగిన న‌టీ మ‌ణి. అప్పట్లో అగ్ర హీరోలతో నటించి వెండి తెరపై తనదైన ముద్ర వేశారు కాంచన. ఈ మధ్యకాలంలో  కూడా ఓ చిత్రంలో ఆమె కనిపించారు. అయితే ఏ సినిమాలో కనిపించారు అని ఆలోచిస్తున్నారా. ఇరాక్ విజయ్ దేవకర్ కొండ ‘అర్జున్ రెడ్డి’ హీరో నాయనమ్మ పాత్ర పోషించింది ఆమెనే. నవతరాన్ని అర్థం చేసుకున్న గ్రాండ్ మదర్ గా చక్కగా నటించారు కాంచన.

ఇక దైవ‌భ‌క్తి ఎక్కువగా క‌లిగిన కాంచ‌న చాలా యేళ్ల కింద‌ట చెన్నైలో త‌న సొంత స్థ‌లాన్ని టీటీడీకి విరాళంగా అందించారు. ఇప్పుడు ఆ స్థ‌లంలో అమ్మ‌వారి ఆల‌య నిర్మాణానికి సిద్ధం అవుతోంది టీటీడీ. రెండు రోజుల్లో అక్కడ భూమి పూజ కూడా జరగబోతోందని టీటీడీ త‌మిళ‌నాడు స‌భ్యుడు శేఖ‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు. సుమారు ఏడు కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు చేసి అమ్మ‌వారి ఆల‌యాన్ని నిర్మించ‌నున్న‌ట్టుగా ఆయ‌న ప్ర‌క‌టించారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఈ నిర్మాణానికి చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, కంచికామ‌కోటి పీఠాధిప‌తి హాజ‌ర‌వుతార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇక ఈ ఆల‌య నిర్మాణంలో త‌ను వ్య‌క్తిగ‌తంగా కూడా భాగ‌స్వామి కాబోతున్న‌ట్టుగా శేఖ‌ర్ రెడ్డి ప్ర‌క‌టించుకున్నారు. సుమారు కోటి రూపాయ‌ల‌కు పైగా త‌ను సొంతంగా వెచ్చిస్తున్నార‌ట ఆయ‌న‌.

ఇక ఇందులో విశేషం ఏమిటంటే.. కాంచ‌న విరాళ‌మిచ్చిన స్థ‌లం ప్ర‌స్తుత మార్కెట్ విలువ తెలిస్తే బైర్లు క‌మ్మాల్సిందే. ఆమె స్థ‌లం రూపంలో ఇచ్చారు, అయితే ఇప్పుడు మార్కెట్ విలువ ప్ర‌కారం చూసుకుంటే దాని విలువ సుమారు 30 కోట్ల రూపాయ‌ల‌ట‌! స్థ‌లాల విలువ‌లు ఈ స్థాయికి చేర‌ని రోజుల్లో కాంచ‌న దాన్ని కొనుగోలు చేసి ఉండొచ్చు. అయితే ఆమె విరాళం విలువ ఇప్పుడు ఏకంగా 30 కోట్ల రూపాయ‌ల‌కు చేర‌డం, అక్క‌డ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం వెలుస్తూ ఉండ‌టం సుకృత‌మే.


రజినీకాంత్, సమంతతో పాటు రకరకాల రోగాలతో బాధపడుతున్న సినీ తారలు వీళ్ళే..!!

బ్రేకింగ్‌: కృష్ణాలో టీడీపీ ఘోర ప‌రాజ‌యం... ఎంత దారుణం అంటే..

బ్రాహ్మ‌ణ ఘోష‌: వెలంప‌ల్లి పై ఎందుకింత వ్య‌తిరేక‌త‌..?

కాపు వేద‌న‌: కాపుల ముఖాల్లో ఇక `వెలుగు` చూడ‌లేమా ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్.. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ‌కేనా ?

సమంత, నాగ చైతన్య ఉంటున్న ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా ఎందుకు పనికి రాదు

"అవి మానుకో "..సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>