BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpgగ్రామంలో ఉన్న పది వార్డుల లో ఎనిమిది టిడిపి, వైసిపి రెండు స్థానాలలో గెలుపు సాధించాయి. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్వగ్రామంలో టిడిపి ని కలిసికట్టుగా గెలిపించుకున్నాం అని చెప్పారు. చంద్రబాబు హయాంలో మా గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది అని.. నారా లోకేష్ దత్తత తీసుకుని అనేక పనులు చేపట్టారు అని వారు గుర్తు చేసుకున్నారు. వారు‌ చేసిన అభివృద్ధి, సహకారం వల్లే ఈరోజు ఘన విజయం సాధించామ‌ని.. రెండేళ్లలో ఈ ప్రభుత్వం గ్రామ అభివృద్ధి ని అసలు పట్టించుకోలేద‌ని... మమ్మలను నమ్మి ఘన విజయం అందించిన ప్రజలtdp ysrcp;ntr;lokesh;krishna;krishna river;nara lokesh;village;pistachio;letter;tdp;local language;ycp;lokesh kanagaraj;nandamuri taraka rama raoబ్రేకింగ్‌: ఎన్టీఆర్ సొంతూళ్లో గెలుపు ఎవ‌రిది.. మెజార్టీ ఎంతంటే ...బ్రేకింగ్‌: ఎన్టీఆర్ సొంతూళ్లో గెలుపు ఎవ‌రిది.. మెజార్టీ ఎంతంటే ...tdp ysrcp;ntr;lokesh;krishna;krishna river;nara lokesh;village;pistachio;letter;tdp;local language;ycp;lokesh kanagaraj;nandamuri taraka rama raoSat, 13 Feb 2021 20:51:00 GMTస్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ స్వ‌గ్రామం నిమ్మ‌కూరులో టీడీపీ విజ‌యం సాధించింది. సర్పంచ్ గా పడమట దుర్గా శ్రీనివాసరావు 121 ఓట్లతో  విజయం సాధించారు. గ్రామంలో ఉన్న పది వార్డుల లో ఎనిమిది టిడిపి, వైసిపి రెండు స్థానాలలో గెలుపు సాధించాయి. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్వగ్రామంలో  టిడిపి ని కలిసికట్టుగా గెలిపించుకున్నాం అని చెప్పారు. చంద్రబాబు హయాంలో మా గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది అని.. నారా లోకేష్ దత్తత తీసుకుని అనేక పనులు చేపట్టారు అని వారు గుర్తు చేసుకున్నారు.

వారు‌ చేసిన అభివృద్ధి, సహకారం వల్లే ఈరోజు ఘన విజయం సాధించామ‌ని.. రెండేళ్లలో ఈ ప్రభుత్వం గ్రామ అభివృద్ధి ని అసలు పట్టించుకోలేద‌ని...మమ్మలను నమ్మి ఘన విజయం అందించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అని టీడీపీ నేతలు చెప్పారు. ఇక గ్రామంలో అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం అని వారు ధీమాతో చెప్పారు. ఏదేమైనా నిమ్మ‌కూరులో టీడీపీ గెల‌వ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి.




109 మార్గాల్లో 150కి పైగా ప్రయివేట్ రైళ్లు నడపడానికి అనుమతించిన రైల్వే శాఖ

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>