BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/spent-for-the-construction-of-ayodhya-rama-mandira7a86644-784f-458d-a196-574b6515c85a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/spent-for-the-construction-of-ayodhya-rama-mandira7a86644-784f-458d-a196-574b6515c85a-415x250-IndiaHerald.jpgశ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 15 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా ఈ నెల 27 తో ముగుస్తుంది. నాలుగు లక్షల గ్రామాలలో విరాళాలను సేకరించాలానే టార్గెట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి ఇప్పటి వరకు వచ్చిన విరాళాలను లెక్కలను వెల్లడించారు. శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కు రూ.1,511 కోట్లు విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నాలుగayodya;govi;thirtha;januaryరామాలాయం కోసం ఎన్ని విరాళాలు సేకరించారంటే... లెక్క ఇదే...!రామాలాయం కోసం ఎన్ని విరాళాలు సేకరించారంటే... లెక్క ఇదే...!ayodya;govi;thirtha;januarySat, 13 Feb 2021 14:53:07 GMTజనవరి 15 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా ఈ నెల 27 తో ముగుస్తుంది. నాలుగు లక్షల గ్రామాలలో విరాళాలను సేకరించాలానే టార్గెట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి ఇప్పటి వరకు వచ్చిన విరాళాలను లెక్కలను వెల్లడించారు.

శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కు రూ.1,511 కోట్లు విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాలను, 11 కోట్ల కుటుంబాలను సందర్శించి, నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. 492 సంవత్సరాల తర్వాత రామాలయాన్ని నిర్మించే అవకాశం తమకు వచ్చిందని మీడియాకు వివరించారు. తెలంగాణా, ఏపీలో కూడా ప్రజలు ముందుకు వస్తున్నారు.



భూకంపంలో చిక్కుకున్న రాహుల్ గాంధీ.. ఇంట్లో వస్తువులన్నీ కదలడంతో..

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>