ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charane4edf635-914a-4c81-9cec-b420c6f09919-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charane4edf635-914a-4c81-9cec-b420c6f09919-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ‘ఆచార్య’ చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ రెండు చిత్రాలు 2021 లోనే విడుదల కాబోతున్నాయి. ముందుగా ‘ఆచార్య’ చిత్రం మే 13న విడుదల కాబోతుంది. చిరు -కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చరణ్ 45నిమిషాల నిడివి గల పాత్రను చేస్తున్నాడు. ఇక ఆయన రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోతుంది. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత చరణ్ ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిram-charan;auto;ram charan teja;shiva;gautham new;gautham;koratala siva;pawan kalyan;ram pothineni;rajamouli;shankar;india;rrr movie;cinema;backward classes;advertisement;google;facebook;producer;jersey;director;lord siva;october;producer1;letter;success;96;nijam;dil;chitramచరణ్ నిజంగా శంకర్ తో అన్ని సంవత్సరాలు సినిమా చేయగలడా?చరణ్ నిజంగా శంకర్ తో అన్ని సంవత్సరాలు సినిమా చేయగలడా?ram-charan;auto;ram charan teja;shiva;gautham new;gautham;koratala siva;pawan kalyan;ram pothineni;rajamouli;shankar;india;rrr movie;cinema;backward classes;advertisement;google;facebook;producer;jersey;director;lord siva;october;producer1;letter;success;96;nijam;dil;chitramSat, 13 Feb 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ‘ఆచార్య’ చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ రెండు చిత్రాలు 2021 లోనే విడుదల కాబోతున్నాయి. ముందుగా ‘ఆచార్య’ చిత్రం మే 13న విడుదల కాబోతుంది. చిరు -కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చరణ్ 45నిమిషాల నిడివి గల పాత్రను చేస్తున్నాడు. ఇక ఆయన రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోతుంది.

అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత చరణ్ ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అలాగే స్టార్ డైరెక్టర్ శంకర్ లతో చరణ్ తదుపరి సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఈ రోజు అఫిషియల్ గా ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ ను సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడట. ప్రస్తుతం ఈయన చెన్నైలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు గురించే శంకర్ తో డిస్కషన్లు జరుపుతున్నాడట. పాన్ ఇండియా మూవీగానే ఈ ప్రాజెక్టు రూపొందుతోందని సమాచారం.

అయితే రాజమౌళి తో ‘ఆర్.ఆర్.ఆర్’ చెయ్యడం కోసం ఏకంగా 2ఏళ్ళు డేట్స్ ఇచ్చిన చరణ్.. ఇప్పుడు శంకర్ తో మూవీకి కూడా 2ఏళ్ళ వరకూ డేట్స్ ఇస్తాడా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే శంకర్ తో చరణ్ చెయ్యబోయే చిత్రం ఏడాది లోపే ఫినిష్ చెయ్యాలనేది అగ్రిమెంట్ అని సమాచారం. నిజానికి ‘ఇండియన్2’ చిత్రాన్ని కూడా దిల్ రాజే నిర్మించాలని ట్రై చేసాడు. కానీ చివరి నిమిషంలో తప్పుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...




ఆ విషయంలో రంగంలోకి దిగిన మహేష్ బాబు ....ఫ్యాన్స్ కి పండగే .....??

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>