BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-sharmila-started-raging-fumes-among-other-parties029cd44e-3d1a-44b4-b207-e5ff95f75a7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-sharmila-started-raging-fumes-among-other-parties029cd44e-3d1a-44b4-b207-e5ff95f75a7b-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టే అంశం గురించి ఆసక్తికర చర్చలు ఉన్నాయి. ఇప్పటి వరకు తెరాస పార్టీ మంత్రులు షర్మిల పార్టీ పెట్టే అంశం గురించి స్పందించలేదు. తాజాగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా ప్రజలు ఆంధ్రా పార్టీలను ఆహ్వానించే పరిస్థితిలో లేరని మంత్రులు అన్నారు. తెలంగాణాలో కొత్త రాజకీయ పార్టీలు సక్సెస్ కాలేదని చెప్పుకొచ్చారు. వైఎస్ షర్మిల పార్టీ పెట్టినంత మాత్రం ప్రజల నుంచి ఆదరణ వస్తుందని తాము అనుకోవడం లేదని మంత్రులు అన్నారు. ఇక షర్మిsharmila;srinivas;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;success;party;mantraషర్మిలకు షాక్ ఇచ్చిన తెరాస మంత్రులు... సెంటిమెంట్ లెక్క చెప్పారుషర్మిలకు షాక్ ఇచ్చిన తెరాస మంత్రులు... సెంటిమెంట్ లెక్క చెప్పారుsharmila;srinivas;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;success;party;mantraSat, 13 Feb 2021 17:33:38 GMTపార్టీ పెట్టే అంశం గురించి ఆసక్తికర చర్చలు ఉన్నాయి. ఇప్పటి వరకు తెరాస పార్టీ మంత్రులు షర్మిల పార్టీ పెట్టే అంశం గురించి స్పందించలేదు. తాజాగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా ప్రజలు ఆంధ్రా పార్టీలను ఆహ్వానించే పరిస్థితిలో లేరని మంత్రులు అన్నారు.

తెలంగాణాలో కొత్త రాజకీయ పార్టీలు సక్సెస్ కాలేదని చెప్పుకొచ్చారు. వైఎస్ షర్మిల పార్టీ పెట్టినంత మాత్రం ప్రజల నుంచి ఆదరణ వస్తుందని తాము అనుకోవడం లేదని మంత్రులు అన్నారు. ఇక షర్మిల పార్టీ పెట్టడం వెనుక తెరాస నేతలు ఉన్నారు అనే ఆరోపణలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. బిజెపి కూడా దాదాపుగా అవే వ్యాఖ్యలు చేస్తుంది. ఇప్పటి వరకు స్పందించని తెరాస పార్టీ మంత్రులు స్పందించడంతో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.


ఘోరం.. దోపిడీ దొంగలు ఎంతటి దారుణానికి పాల్పడ్డారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

బ్రేకింగ్‌: కృష్ణాలో టీడీపీ ఘోర ప‌రాజ‌యం... ఎంత దారుణం అంటే..

బ్రాహ్మ‌ణ ఘోష‌: వెలంప‌ల్లి పై ఎందుకింత వ్య‌తిరేక‌త‌..?

కాపు వేద‌న‌: కాపుల ముఖాల్లో ఇక `వెలుగు` చూడ‌లేమా ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్.. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ‌కేనా ?

సమంత, నాగ చైతన్య ఉంటున్న ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా ఎందుకు పనికి రాదు

"అవి మానుకో "..సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>