PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionscea04331-1b2f-444c-8dbd-d8c1a34508f4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionscea04331-1b2f-444c-8dbd-d8c1a34508f4-415x250-IndiaHerald.jpgఏపిలో పంచాయితీ ఎన్నికల జోరు కొనసాగుతోంది.. ఈరోజు రెండో విడత పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే మొదటి విడత ఎన్నికలు వైసీపీ కి అనుకూలంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం ముందే అనుకున్నట్లు రాష్ట్రంలో ఏకగ్రీవాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరులో టీడీపీ కి షాక్ ఇస్తున్నాయి. విషయానికొస్తే.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఇలాక లో వైసీపీకి తిరుగులేదని నిరూపించారు. ఎలాగంటే పెద్దిరెడ్డి స్వస్థలం సదుంలో అన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకjagan-nimmagadda-elections;tiru;peddireddy ramachandra reddy;chittoor;chittor;mandalam;minister;tdp;qualification;ycp;partyజగడ్డ: చిత్తూరులో పెద్దిరెడ్డి ఇలాకాలో సేమ్ సీన్ రిపీట్ అయ్యిందా?జగడ్డ: చిత్తూరులో పెద్దిరెడ్డి ఇలాకాలో సేమ్ సీన్ రిపీట్ అయ్యిందా?jagan-nimmagadda-elections;tiru;peddireddy ramachandra reddy;chittoor;chittor;mandalam;minister;tdp;qualification;ycp;partySat, 13 Feb 2021 09:00:00 GMTవైసీపీ కి అనుకూలంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం ముందే అనుకున్నట్లు రాష్ట్రంలో ఏకగ్రీవాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరులో టీడీపీ కి షాక్ ఇస్తున్నాయి. విషయానికొస్తే.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఇలాక లో వైసీపీకి తిరుగులేదని నిరూపించారు. ఎలాగంటే పెద్దిరెడ్డి స్వస్థలం సదుంలో అన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకంగా 18 పంచాయతీలు, 172 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు.


 కాగా, మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. పుంగనూరు నియోజక వర్గంలో 2 పంచాయతీలు మినహా అన్ని ఏకగ్రీవమయ్యాయి. పుంగనూరు మండలంలో 23, చౌడేపల్లి మండలంలో 17 ఏకగ్రీవమయ్యాయి. మరోవైపు అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. సర్పంచి, వార్డుల ఏకగ్రీవం కోసం అధికార నేతలు అభ్యర్థులతో బుజ్జగింపులు, బెదిరింపులకు దిగుతున్నారని కొందరు పచ్చ నేతలు దుయ్యబట్టారు. మొదటి నుంచి అధికారం కోసం అలానే చేస్తున్నారని అంటున్నారు.
 

ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలవడం కోసం నానా కష్టాలు పడుతున్నారని తెలుస్తుంది. నయానా భయానో, బతిమాలో బామాలో ఎలాగైనా ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ నేతలు సామదాన దండోపాయాలు పన్నుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గెలుపు తప్పనిసరి అని సొంత పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తూనే, తమకు ఓటేస్తే.. అర్హత లేకున్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఓటర్లను అధికారం తో మభ్యపెడుతున్నారని సదరు నేతలు మండిపడుతున్నారు. మంత్రి పదవి కూడా ఇస్తామని అంటున్నారని వినిపిస్తుంది. మొదటి విడత ఎన్నికల్లో ఇలానే ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు. మరి ఈరోజు జరగనున్న రెండో విడత పోలింగ్ ఎవరికీ అనుకూలంగా వస్తుందో చూడాలి..




బిగ్ బాస్ హోస్ట్ గా మోహన్ లాల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాప్ కి గురవుతారు..!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>