BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp1050448b-25b6-44a9-8f16-b4665fd82ec8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp1050448b-25b6-44a9-8f16-b4665fd82ec8-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ హవా నడుస్తుంది. ఏ జిల్లాలో కూడా టీడీపీ నేతలు అనుకున్న విధంగా ప్రభావం చూపలేకపోతున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా వైసీపీ అభ్యర్ధులే విజయం సాధిస్తున్నారు. కనీసం శ్రీకాకుళం జిల్లాలో కూడా టీడీపీ ప్రభావం చూపించడం లేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత జిల్లా సిక్కోలు. ఇక్కడ ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకు టీడీపీ రెండో దశలో విజయం సాధించలేదు. 236 స్థానాలకు ఎన్నికలు జరిగితే వైసీపీ ఇప్పటి వరకు 50 స్థానాల్లో విజయtdp;andhra pradesh;district;vishakapatnam;tdp;local language;ycp;mantraఅచ్చెన్నా... ఇదేంటి అన్నా... టీడీపీకి గోల్డెన్ డక్...!అచ్చెన్నా... ఇదేంటి అన్నా... టీడీపీకి గోల్డెన్ డక్...!tdp;andhra pradesh;district;vishakapatnam;tdp;local language;ycp;mantraSat, 13 Feb 2021 17:16:08 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ హవా నడుస్తుంది. ఏ జిల్లాలో కూడా టీడీపీ నేతలు అనుకున్న విధంగా ప్రభావం చూపలేకపోతున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా వైసీపీ అభ్యర్ధులే విజయం సాధిస్తున్నారు. కనీసం శ్రీకాకుళం జిల్లాలో కూడా టీడీపీ ప్రభావం చూపించడం లేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత జిల్లా సిక్కోలు.

ఇక్కడ ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకు టీడీపీ రెండో దశలో విజయం సాధించలేదు. 236 స్థానాలకు ఎన్నికలు జరిగితే వైసీపీ ఇప్పటి వరకు 50 స్థానాల్లో విజయం సాధించగా టీడీపీ కనీసం ఒక్కటి కూడా ఖాతా తెరవలేదు. విశాఖ జిల్లాలో మాత్రం 22 స్థానాల్లో టీడీపీ లీడింగ్ లో ఉంది. మంత్రుల నియోజకవర్గాల్లో వైసీపీ స్వీప్ చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరి ఫలితాల చివరి వరకు ఎలా ఉంటుందో చూడాలి.


ఘోరం.. దోపిడీ దొంగలు ఎంతటి దారుణానికి పాల్పడ్డారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

బ్రేకింగ్‌: కృష్ణాలో టీడీపీ ఘోర ప‌రాజ‌యం... ఎంత దారుణం అంటే..

బ్రాహ్మ‌ణ ఘోష‌: వెలంప‌ల్లి పై ఎందుకింత వ్య‌తిరేక‌త‌..?

కాపు వేద‌న‌: కాపుల ముఖాల్లో ఇక `వెలుగు` చూడ‌లేమా ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్.. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ‌కేనా ?

సమంత, నాగ చైతన్య ఉంటున్న ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా ఎందుకు పనికి రాదు

"అవి మానుకో "..సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>