BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mother-daughterce0ba3e6-bc8e-4362-8ede-94b1650c8355-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mother-daughterce0ba3e6-bc8e-4362-8ede-94b1650c8355-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లాలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తొమ్మిది నెలల నిండు గర్భిణీ ఓటు వేసిన అనంతరం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం కలిదిండి మండలం కోరుకొల్లు సర్పంచ్ అభ్యర్థిగా లీలా కనకదుర్గ పోటీ చేస్తున్నారు. ఈరోజు రెండో విడత పోలింగ్ లో భాగంగా ఉదయం ఓటు వేసిన ఆమెకు... కొద్దిసేపటికే నొప్పులు రావడంతో కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. కోరుకొల్లు పంచాయ‌తీ స్థానాన్ని జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు రిజ‌ర్వ్ చేశారు.mother daughter;krishna river;district;krishna district;letter;local language;pregnant;anandamకృష్ణా: ఓటేసిన వెంట‌నే త‌ల్ల‌యిన స‌ర్పంచ్ అభ్య‌ర్థికృష్ణా: ఓటేసిన వెంట‌నే త‌ల్ల‌యిన స‌ర్పంచ్ అభ్య‌ర్థిmother daughter;krishna river;district;krishna district;letter;local language;pregnant;anandamSat, 13 Feb 2021 17:59:07 GMTస్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ముగిశాయి. మొత్తం 13 జిల్లాల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవ్వ‌డంతో ఫ‌లితాలు వెల్ల‌డి అవుతున్నాయి. ఫ‌లితాల్లో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డి అవుతున్నాయి. కృష్ణా జిల్లాలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తొమ్మిది నెలల నిండు గర్భిణీ ఓటు వేసిన అనంతరం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం కలిదిండి మండలం కోరుకొల్లు సర్పంచ్ అభ్యర్థిగా లీలా కనకదుర్గ పోటీ చేస్తున్నారు. ఈరోజు రెండో విడత పోలింగ్ లో భాగంగా ఉదయం ఓటు వేసిన ఆమెకు... కొద్దిసేపటికే నొప్పులు రావడంతో కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.

కోరుకొల్లు పంచాయ‌తీ స్థానాన్ని జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు రిజ‌ర్వ్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఆమె స‌ర్పంచ్ గా పోటీ చేశారు. నిండు గ‌ర్భిణీగా ఉన్నా కూడా ఆమె ప్ర‌చారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ రోజు ఎన్నిక‌ల్లో ఉద‌యం ఓటు వేసిన వెంట‌నే ఆమెకు నొప్పులు రాగా... కైక‌లూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌రలించారు. పోలింగ్ రోజే బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం ఆనందంగా ఉంద‌ని చెప్పారు.




రజినీకాంత్, సమంతతో పాటు రకరకాల రోగాలతో బాధపడుతున్న సినీ తారలు వీళ్ళే..!!

బ్రేకింగ్‌: కృష్ణాలో టీడీపీ ఘోర ప‌రాజ‌యం... ఎంత దారుణం అంటే..

బ్రాహ్మ‌ణ ఘోష‌: వెలంప‌ల్లి పై ఎందుకింత వ్య‌తిరేక‌త‌..?

కాపు వేద‌న‌: కాపుల ముఖాల్లో ఇక `వెలుగు` చూడ‌లేమా ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్.. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ‌కేనా ?

సమంత, నాగ చైతన్య ఉంటున్న ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా ఎందుకు పనికి రాదు

"అవి మానుకో "..సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>