MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_sizzlers/kgf-heroine-srinidhi-shetty-hot-photos-wallpapers-set-2415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_sizzlers/kgf-heroine-srinidhi-shetty-hot-photos-wallpapers-set-2415x250-IndiaHerald.jpgకన్నడ సినిమా ఇండస్ట్రీ ఒకటి ఉంది అనే విషయాన్ని కేజిఎఫ్ చాటి చెప్పింది. అప్పటి దాకా శాండిల్ వుడ్ అని ఒకటి ఉండేదని అనుకునేవారు కానీ అక్కడ సినిమాలను కూడా ఇతర భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తారని కె.జి.ఎఫ్ దెబ్బకు జనానికి తెలిసింది. అయితే ఈ కేజీఎఫ్ గురించి మాట్లాడిన ప్రతి సారి హీరో గురించి అలాగే దర్శకుడు గురించి ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. అలాగే కొన్ని కీలక విలన్ పాత్రలలో నటించిన పాత్ర ధారులు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఎందుకో గానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి గురించి ఎక్కువగా ప్రsrinidi shetty;prabhas;bhama;prasanth;prashanth neel;shankar;srinidhi shetty;yash;cinema;bahubali;tamil;f2;kannada;industry;hero;heroine;kgf;prasanth neel;prashant kishor;sandal wood'కేజీఎఫ్‌' దెబ్బ.. ఏకంగా ఏడు సినిమాలు పోగొట్టుకున్న హీరోయిన్ !'కేజీఎఫ్‌' దెబ్బ.. ఏకంగా ఏడు సినిమాలు పోగొట్టుకున్న హీరోయిన్ !srinidi shetty;prabhas;bhama;prasanth;prashanth neel;shankar;srinidhi shetty;yash;cinema;bahubali;tamil;f2;kannada;industry;hero;heroine;kgf;prasanth neel;prashant kishor;sandal woodSat, 13 Feb 2021 13:00:00 GMTకన్నడ సినిమా ఇండస్ట్రీ ఒకటి ఉంది అనే విషయాన్ని కేజిఎఫ్ చాటి చెప్పింది. అప్పటి దాకా శాండిల్ వుడ్ అని ఒకటి ఉండేదని అనుకునేవారు కానీ అక్కడ సినిమాలను కూడా ఇతర భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తారని కె.జి.ఎఫ్ దెబ్బకు జనానికి తెలిసింది. అయితే ఈ కేజీఎఫ్ గురించి మాట్లాడిన ప్రతి సారి హీరో గురించి అలాగే దర్శకుడు గురించి ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. అలాగే కొన్ని కీలక విలన్ పాత్రలలో నటించిన పాత్ర ధారులు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఎందుకో గానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి గురించి ఎక్కువగా ప్రస్తావన రాలేదు. అయితే ఈ భామ కే జి ఎఫ్ పార్ట్ 2 లో నటించడం కోసం ఏకంగా ఏడు సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది అని అంటున్నారు.

 కే జి ఎఫ్ మొదటి భాగం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భీభత్సమైన హిట్ అయి పోయింది. ఈ సినిమా హిట్ కావడంతో హీరో యష్ అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇద్దరి రేంజ్ పెరిగిపోయింది. యష్ తో శంకర్ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ప్రచారం జరుగుతుండగా ప్రశాంత్ నీల్ అయితే ఏకంగా బాహుబలి ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. అయితే ఇలాంటి వారందరి మధ్య శ్రీనిధి శెట్టికి మాత్రం అనుకున్నంత పేరు రాలేదు అని చెప్పొచ్చు. అయితే కేజీఎఫ్ వలన ఆమెకు కూడా మంచి క్రేజ్ లభించిందట. 

బాగా డిమాండ్ పెరిగి మంచి మంచి ఆఫర్ లు కూడా వచ్చాయట. కానీ కేజిఎఫ్ తెచ్చి పెట్టిన క్రేజ్ అంతా కేజిఎఫ్ సీక్వెల్ డిస్టర్బ్ చేసినట్లు చెబుతోంది.  ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం దాదాపుగా ఆమె ఏడు సినిమాలను వదులుకున్న విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది. 3 కన్నడ, రెండు తమిళ, రెండు తెలుగు సినిమాలలో ఆఫర్ లు వచ్చి ఈమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో వెళ్ళిపోయాడట. ఇక కే జి ఎఫ్ 2 భారీ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉంది ఈ భామ. ఆ తర్వాత అయినా తనకు మంచి అవకాశాలు లభిస్తాయని భావిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో ?




పాలకూర అంటే ఇష్టం లేదా.. ఈ విషయం తెలిస్తే ఎగబడి తింటారు..?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>