BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani-fires-on-chandrababubc1f924a-770f-48b0-93ee-a5e43c5a836e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani-fires-on-chandrababubc1f924a-770f-48b0-93ee-a5e43c5a836e-415x250-IndiaHerald.jpgనాని చంద్ర‌బాబుతో పాటు అటు నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌పై సైతం తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. చివ‌ర‌కు ఎన్నిక‌ల సంఘం నానిని అరెస్టు చేయాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండ‌గానే ఆయ‌న‌కు స్వ‌గ్రామంలోనే బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న స్వ‌గ్రామం అయిన పామర్రు నియోజ‌క‌వ‌ర్గంలోని పెదపారుపూడి మండ‌లంలో కొడాలి నాని సొంత ఊరు యలమర్రు గ్రామంలో తెలుగుదేశం సర్పంచ్ అభ్యర్థి 800 ఓట్లతో భారీ ఘన విజయం సాధించారు. ఇది దూకుడుగా ముందుకు వెళుతోన్న నానికి టీడీపీ ఇచ్చిన బిగ్ షాకే అనుకోవాలిkodali nani chandra babu;nani;kodali nani;tiru;telugu;village;minister;letter;tdp;local language;dookuduబిగ్ బ్రేకింగ్‌: మ‌ంత్రి కొడాలి నానికి సొంతూళ్లు షాక్‌... టీడీపీ ఘ‌న‌విజ‌యంబిగ్ బ్రేకింగ్‌: మ‌ంత్రి కొడాలి నానికి సొంతూళ్లు షాక్‌... టీడీపీ ఘ‌న‌విజ‌యంkodali nani chandra babu;nani;kodali nani;tiru;telugu;village;minister;letter;tdp;local language;dookuduSat, 13 Feb 2021 20:55:33 GMTమంత్రి కొడాలి నానికి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో తిరుగులేని షాక్ త‌గిలింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి నాని చంద్ర‌బాబుతో పాటు అటు నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌పై సైతం తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. చివ‌ర‌కు ఎన్నిక‌ల సంఘం నానిని అరెస్టు చేయాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉండ‌గానే ఆయ‌న‌కు స్వ‌గ్రామంలోనే బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న స్వ‌గ్రామం అయిన పామర్రు నియోజ‌క‌వ‌ర్గంలోని పెదపారుపూడి మండ‌లంలో కొడాలి నాని సొంత ఊరు యలమర్రు గ్రామంలో తెలుగుదేశం సర్పంచ్ అభ్యర్థి 800 ఓట్లతో భారీ ఘన విజయం సాధించారు. ఇది దూకుడుగా ముందుకు వెళుతోన్న నానికి టీడీపీ ఇచ్చిన బిగ్ షాకే అనుకోవాలి.




రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు

హీరోయిన్ కాంచన పద్మావతి అమ్మవారి కోసం చేసిన భువిరాళం..ఎన్ని కోట్ల విలువ తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>